Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అనుష్క రెమ్యునరేష్ బయటికి చెప్పిన బండ్ల గణేష్

అనుష్క రెమ్యునరేష్ బయటికి చెప్పిన బండ్ల గణేష్

  • March 4, 2017 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క రెమ్యునరేష్ బయటికి చెప్పిన బండ్ల గణేష్

నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ అనతికాలంలోనే బడా నిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. అతను నిర్మించిన గబ్బర్ సింగ్, టెంపర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండేళ్లు గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన ఓ మూవీ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న మూవీ గురించి మాట్లాడుతూ బండ్ల గణేష్ నోరు జారారు. స్వీటీ అనుష్క రెమ్యునరేషన్ గురించి బయటి పెట్టి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం వివరాలను నిర్మాతలు బయటికి చెప్పరు.

అటువంటిది దక్షిణాది టాప్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని చెప్పి సంచలనం సృష్టించారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఆశ్చర్యపోతుంటే.. అభిమానులు మాత్రం  హీరోలతో సమానంగా స్వీటీ పారితోషికం అందుకుంటుందని సంబరపడిపోతున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ నెక్స్ట్ ప్రాజక్ట్ లో అనుష్క ఉందా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Anushka's Bhagmati Movie
  • #Bahubali
  • #Bahubali 2
  • #Bandla Ganesh

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

36 seconds ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

40 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version