Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రెండు ఇంగ్లీషు ముక్కలు నీకు నేర్పించి దేవుడు తప్పు చేశాడు!

రెండు ఇంగ్లీషు ముక్కలు నీకు నేర్పించి దేవుడు తప్పు చేశాడు!

  • October 9, 2019 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు ఇంగ్లీషు ముక్కలు నీకు నేర్పించి దేవుడు తప్పు చేశాడు!

సడెన్ గా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మరింత పాపులర్ అయిన బండ్ల గణేష్ ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. ఇది పక్కన పెడితే.. గతేడాది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రచ్చ రచ్చ చేసిన బండ్ల గణేష్… 7 ‘ఓ క్లాక్’ బ్లేడ్ తో మరింత పాపులర్ అయ్యాడు. ఇక తాజాగా ‘మహర్షి’ నిర్మాతలలో ఒకరైన పీవీపీతో మాటల యుద్దానికి దిగాడు బండ్లన్న. ‘టెంపర్’ సినిమా టైములో చాలా వరకూ డబ్బు ఎగ్గొట్టాడని బండ్ల గణేష్ పై పీవీపీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ విషయమై బండ్ల గణేష్… పీవీపీ పై మరిన్ని సెటైర్లు వేసి వివాదాలు పెంచే పనిలో పడ్డాడు.

producer-bandla-ganesh

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నువ్వు ‘స్కామ్ రాజా’ వి. నా క్యారెక్టర్ ఏమిటో సినీరంగ పెద్ద, యాభై ఏళ్ళుగా ఫైనాన్సియర్ గా ఉన్న సత్తి రంగయ్యను అడిగి తెలుసుకో. క్యారెక్టర్ లేని వ్యక్తి… నా గురించి ఏంటి చెప్పేది. నేను ఉండేది, చచ్చిపోయేది హైదరాబాదులోనే…! నువ్వు ఇండియాలో ఉండవన్న సంగతి నాకు తెలుసు. గోవాలో ఒక ఇల్లు, లండన్ లో మరో ఇల్లు కట్టుకుంటున్నావు. స్కామ్ ల నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నావు. స్కామ్ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు. నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి భగవంతుడు చాలా తప్పు చేశాడు’ అంటూ పీవీపీ పై తీవ్ర విమర్శలు చేసాడు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #PVP

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

46 mins ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 hour ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

12 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

7 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version