Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Bandla Ganesh :‘మా’ బిల్డింగ్ పై బండ్లన్న షాకింగ్ కామెంట్స్!

Bandla Ganesh :‘మా’ బిల్డింగ్ పై బండ్లన్న షాకింగ్ కామెంట్స్!

  • August 19, 2021 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh :‘మా’ బిల్డింగ్ పై బండ్లన్న షాకింగ్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఈ మధ్య కాలంలో జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ప్రముఖ సెలబ్రిటీలు పోటీ చేస్తున్నామని ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతోంది. తాజాగా ‘మా’ ఎన్నికల గురించి బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్యానల్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడు బండ్ల గణేష్ ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్ ప్రస్తుత పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం అవసరం లేదని చెప్పుకొచ్చారు. ‘మా’ బిల్డింగ్ కు తాను వ్యతిరేకినని బండ్ల గణేష్ అన్నారు. ‘మా’ భవనం కంటే ముందు ‘మా’ కోసం చేయాల్సిన ఎన్నో పనులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ‘మా’లో ఉన్న వాళ్లలో ఎక్కువమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని బండ్ల గణేష్ వెల్లడించారు. ‘మా’ బిల్డింగ్ నిర్మాణం కొరకు ఖర్చు చేసే డబ్బులను

20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద కళాకారులకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మా’కు బిల్డింగ్ లేకపోతే సినిమాలు చూసే వాళ్ల సంఖ్య తగ్గదని సినిమా షూటింగ్ లు ఆగిపోవని ఇండస్ట్రీ ఆగిపోదని బండ్ల గణేష్ అన్నారు. ఇలాంటి పని కొరకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ముందుకు వస్తారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #MAA Bulding

Also Read

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

11 mins ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

2 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

2 hours ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

3 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

22 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

29 mins ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

56 mins ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

3 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version