Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్రియేటివ్ దర్శకుడిపై బడా నిర్మాత కామెంట్స్!!

క్రియేటివ్ దర్శకుడిపై బడా నిర్మాత కామెంట్స్!!

  • April 28, 2017 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రియేటివ్ దర్శకుడిపై బడా నిర్మాత కామెంట్స్!!

అతడు ఒక క్రియేటివ్ డైరెక్టర్, మరొకతను టాప్ ప్రొడ్యూసర్, అంటే గతంలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ మంచి ఆర్టిస్ట్ గా పేరు పొందాడు అనుకోండీ. అయితే వీళ్ళిద్దరికీ ఒక చోట చెడింది. ఇక ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకున్న సదరు నిర్మాత ఆ దర్శకుడిపై వీలు చిక్కినప్పుడల్లా కామెంట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు, ఎవరు ఆ నిర్మాత అంటే ఒక్కసారి ఈ స్టోరీ చదవండి మీకే ఒక క్లారిటీ వస్తుంది…అవును టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొంది ఎన్నో క్రియేటివ్ మరియు సెన్సేషనల్ సినిమాలు తెరకెక్కించిన టాప్ దర్శకుల్లో ఒక కృష్ణ వంశీ…అదే క్రమంలో సినిమా లో జూనియర్ ఆర్టిస్ట్ గా లైఫ్ మొదలు పెట్టి రాత్రికి రాత్రే దాదాపుగా బడా నిర్మాతగా మారిపోయిన వాడు బండ్ల గణేశ్. అయితే వీళ్ళిద్దరూ కలసి చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా భారీ డిజాష్టర్ అనే చెప్పాలి.

అయితే అదే క్రమంలో ఈ సినిమా సమయంలో బండ్లకు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకుంటూ, ఏం తీయాలనేది ముందే డిసైడ్‌ కాడని, సెట్‌కి వచ్చి ఏం తీయాలా అని ఆలోచిస్తుంటాడని, షాట్‌ ఎలా పెట్టాలని ఆలోచిస్తాడే తప్ప మంచి కథ మీద కసరత్తు చేయడని, అతని వల్ల చాలా వేస్టేజీ జరుగుతుందని, అలాంటి దర్శకుడిని అసలు చూడలేదని, మళ్లీ జీవితంలో అతనితో పని చేయకూడదని అనుకుంటున్నానని ఒక్కసారిగా దర్శకుడు కృష్ణ వంశీపై ఫయిర్ అయిపోయాడు బండ్ల గణేష్‌. అయితే కృష్ణ వంశీ ఎంత కమిట్‌మెంట్ ఉన్న దర్శకుడో అందరికీ తెలుసు అయితే, ఆ ఫేమ్ అతనికి ఇప్పుడు లేదు. చిన్న ఉదాహరణ తీసుకుంటే..కృష్ణ వంశీ లైన్ తప్పాడు అని ఇట్టే అర్ధం అయిపోతుంది.

సూపర్‌స్టార్లతో తీసే భారీ బడ్జెట్‌ చిత్రాలని కూడా ఇప్పుడు ఎనభై రోజుల్లోపే పూర్తి చేసేస్తున్నారు. పెద్ద సినిమాల్లో అరుదుగా ఒకటీ రెండు తప్ప మిగతావన్నీ ఆరు లేదా ఏడు నెలల్లో పూర్తయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చిన్న సినిమా అయిన ‘నక్షత్రం’ ఇప్పటికే 100 రోజులుపైగా షూటింగ్ జరుపుకుంది, ఇంకా మిగిలి ఉంది, ఈ లెక్క ఈ సినిమా ఎంత హిట్ అయినా నిర్మాతకు పెద్దగా మిగిలేది ఏమీ ఉండదు అని టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న టాక్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Director Krishna Vamsi
  • #Govindhudu Andarivaadele Movie
  • #producer bandla ganesh

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version