ఎస్ ఎస్ రాజమౌళి & ప్రేమ్ రక్షిత్ సినిమాల్లో ప్రతి పాట నాటు-నాటే!

  • March 14, 2023 / 06:23 PM IST

నాటు నాట పాటకి ఆస్కార్ రావడానికి చాల కారణాలు ఇందులో మొదటిది ఈ పాట కోసం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన సందర్భం. తరువాత పాటకి తన పదాలతో జోడించిన చంద్రబోస్, కీరవాణి బాణీలు, కాలా భైరవ-రాహుల్ సిప్లిగంజ్ ల గాత్రం. ఇలా ఒక్కటి ఏంటి నాటు నాటు పాట ఆస్కార్ అభిమానుల ప్రేమ ఆస్కార్ జ్యూరీ మనసు గెలవడానికి ఒకటి ఏంటి చాల కారణాలు ఉన్నాయి.

అయితే తెర మీద ఈ పాట చూసేటప్పుడు మాత్రం…మన అందరిని తల తిప్పుకోకుండా చేసింది మాత్రం ప్రేమ్ రక్షిత్ మాస్టర్….కొరియోగ్రఫీ. అవును ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్స్ నుండి ఆ పాటను బ్రిటీషర్ల మధ్య – రామ్-భీం మధ్య పోరాటంలా వరకు అంత ఒక సన్నివేశం లాగ…సినిమాలో ఎదో ఇంటర్వెల్ బ్లాక్ చూస్తున్నట్టు ఉంటుంది.

దర్శకుడు రాజమౌళి…విజువలైజ్ చేసుకున్న విధానానికి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేసిన కంపోజ్ చేసిన విధానానికి ఈ పాట మొదటి సారి చూసినప్పుడు ఎలాంటి అనుభూతి, హై ఉండనే ఎప్పుడు చుసిన అదే భావన కలుగుతుంది.

ఇలా నాటు నాటు ఒక్కటే కాదు రాజమౌళి సినిమాల్లో – ప్రేమ్ రసకిత్ కంపోజ్ చేసిన ప్రతి పాట ఇలానే ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట ఒక సెన్సేషన్…అందులో కొన్ని ఇప్పుడు చూసేద్దాం…

1. గల గలగలా – ఛత్రపతి

2. దూరంగా ఉంటావెందుకు బొమ్మ – విక్రమార్కుడు

3. నాచోరే నాచోరే – యమదొంగ

4. నువ్వు ముట్టుకుంటే – యమదొంగ

5. బంగారు కోడి పెట్ట – మగధీర

6. పచ్చ బొట్టేసిన – బాహుబలి 1

7. మనోహరి – బాహుబలి 1

8. హంస నావ – బాహుబలి 2

9. కన్నా నిదురించారా – బాహుబలి 2

10. బాహుబలి  & దేవసేన ఫైట్ సీన్

11. నాటు నాటు – ఆర్ఆర్ఆర్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus