Bhagavanth Kesari Dialogues: ‘భగవంత్ కేసరి’ కి ఏడాది.. అదిరిపోయే డైలాగులు ఇవే !

  • October 21, 2024 / 11:06 AM IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) చిత్రం విడుదలై నేటితో ఏడాది పూర్తి కావస్తోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీలీల  (Sreeleela)  అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలతో ఫామ్లో ఉన్న బాలకృష్ణకి ‘భగవంత్ కేసరి’ చిత్రం హ్యాట్రిక్ సక్సెస్..ను అందించింది. ఈ సినిమాలో డైలాగులు కూడా బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు ఉంటాయి. ఈరోజు ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఫస్ట్ యానివర్సరీ కాబట్టి.. ఆ చిత్రం నుండి అదిరిపోయే కొన్ని డైలాగ్స్ ని ఓ లుక్కేద్దాం రండి :

Bhagavanth Kesari Dialogues

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

డైలాగ్ 21

డైలాగ్ 22

డైలాగ్ 23

డైలాగ్ 24

డైలాగ్ 25

డైలాగ్ 26

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus