Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • March 18, 2026 / 05:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

స్టార్‌ హీరోయిన్‌ అవ్వడానికి కావాల్సిన అందం, అభినయం, ఫిజిక్‌, మ్యాజిక్‌ అన్నీ ఉన్న కథానాయిక భాగ్యశ్రీ భోర్సే. అయితే ఎక్కడో అదృష్టం కలసి రావడం లేదు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. సరైన విజయం దక్కడం లేదు. ఒకట్రెండు సినిమాల్లో విజయం అంచువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమె నాలుగు సినిమాలు చేసేసింది. ఇప్పుడు చేతిలో మరో సినిమా ఉంది. ఆ సినిమా సంగతి తేలడం లేదు. ఎప్పుడొస్తుందో చెప్పలేకపోతున్నారు.

Bhagyashri Borse

తెలుగులో చేసిన ప్రయత్నాలు చాలు అనుకుందో, లేక తమిళనాట కూడా ఓ ట్రయల్‌ వేసి ఎక్కడ సమస్య ఉంది అనేది పరిశీలిద్దాం అనుకుందో ఏమో.. ఓ కోలీవుడ్‌ సినిమాకు ఓకే చెప్పింది అని సమాచారం. శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సెయాన్‌’ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే నటిస్తోందని సమాచారం. ఇటీవల రాధికతో ‘తాయ్‌ కిళవి’ అనే ప్రయోగాత్మక చిత్రం చేసిన శివకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను పతాకం కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్‌ అయినా.. ఇప్పటివరకూ కథానాయిక ఎవరన్నది చిత్రబృందం ప్రకటించలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదు కానీ.. భాగ్యశ్రీ బోర్సే దాదాపు ఖరారు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టీమ్‌ అధికారిక ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమానే కాదు మరో కోలీవుడ్‌ సినిమా కూడా డిస్కషన్‌లో ఉందని చెబుతున్నారు. ఒకవేళ అక్కడ విజయం దక్కితే భాగ్యశ్రీ కొన్నేళ్లు అక్కడే ఉండిపోవచ్చు.

ఇక ఆమె తెలుగు సినిమాల సంగతి చూస్తే.. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’తో కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘కింగ్డమ్‌’, దుల్కర్‌ సల్మాన్‌ ‘కాంత’, రామ్‌ ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ వచ్చాయి. ఇవన్నీ ఇబ్బందికర ఫలితాన్నే అందుకున్నాయి. తొలి సినిమా అందాల తారగా గుర్తింపు నివ్వగా.. ‘కాంత’ మంచి నటిగా పేరు ఇచ్చింది. ఇప్పుడు చాలా నెలలుగా తెరకెక్కుతున్న అఖిల్‌ ‘లెనిన్‌’ ఏం చేస్తుందో చూడాలి. అన్నట్లు ఆమె తెలుగులో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేస్తోందట.

 ‘కేడీ’ పాట వివాదం.. మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashri Borse
  • #Kollywood

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

2 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

6 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

6 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

6 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

19 hours ago

latest news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 min ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

38 mins ago
Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

3 hours ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version