Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhagyasri Bhorse: భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

Bhagyasri Bhorse: భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

  • December 15, 2025 / 11:55 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyasri Bhorse: భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

భాగ్యశ్రీ భోర్సే.. అందం ఉంది, డ్యాన్స్‌ ఉంది, నటన ఉంది, క్రౌడ్‌ పుల్‌ చేయగల సామర్థ్యామూ ఉంది, ఫిజిక్కూ ఉంది. కానీ సరైన విజయమే లేదు. దానికి కారణం ఆమె కథల ఎంపికనా, లేక ఎంచుకున్న కథలను ఆ దర్శకులు సరిగ్గా తీయకపోవడమా అనేది తెలియాలి. ఏదైతేనేం ఆ హీరోయిన్‌కి సరైన విజయం దక్కడం లేదు. అగ్ర హీరోల సినిమాలు, యంగ్‌ స్టార్‌ల సినిమాలు కూడా కలసి రాలేదు. సినిమా బాగుందని తొలి రోజు టాక్‌ వచ్చినా, రెండో రోజుకి ఆ టాక్‌ నిలబడటం లేదు. దీంతో ఆమె ఇప్పుటు ట్రాక్‌ మార్చింది.

Bhagyasri Bhorse

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది. భాగ్య‌శ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రచార చిత్రాలో భలే హైలైట్ అయింది. దాంతో ఆ సినిమా విడుదల కావడానికి ముందే మంచి హైప్ సంపాదించింది. వరుస అవకాశాలు కూడా అందుకుంది. అలా ‘కింగ్డ‌మ్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలు వచ్చాయి. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాకు ముందే ఓకే చేసిన ‘కాంత’ సినిమా కూడా వచ్చింది. కానీ ఇవేవీ ఆమెకు విజయాలు అందించలేదు. దీంతో ‘హీరో’యిన్‌ ఓరియెంటెడ్‌ కథకు ఓకే చెప్పిందని సమాచారం.

mr bachan is not bhagyasri first movie

స్వ‌ప్న సినిమాస్‌ బ్యానర్‌లో భాగ్య‌శ్రీ ఒక సినిమా చేయ‌బోతోందట. అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. ర‌మేష్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమా తెరకెక్కిస్తారట. అంతేకాదు ఈ సినిమాకు ‘చుక్క‌లు తెమ్మ‌న్నా తెంచుకు రానా’ అనే పేరు పరిశీలిస్తున్నారట. మామూలుగా అయితే హీరోయిన్లు పెద్ద స్టార్లుగా ఎదిగాకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారు. కానీ భాగ్య‌శ్రీ అప్పుడే చేసేస్తోంది. అంటే హీరోలు హిట్లు ఇవ్వడం లేదని.. ఇలాంటి ఆలోచన చేసిందేమో మరి. అంతేకాదు ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తారట.

ఇక ఈ సినిమా కాకుండా అఖిల్‌ కొత్త సినిమా ‘లెనిన్‌’ సినిమాలోనూ భాగ్యశ్రీనే కథానాయిక. ఈ సినిమా విజయం అటు హీరోకి, ఇటు హీరోయిన్‌కి చాలా అవసరం.

స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ నోట.. రిటైర్మెంట్‌ మాట.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #andhra king thaluka
  • #Bhagyasri Bhorse
  • #Kantha
  • #Kingdom
  • #Lenin

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

14 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

15 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

15 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version