Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » భరత్ అనే నేను ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

భరత్ అనే నేను ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

  • April 3, 2018 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ అనే నేను ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

ఏప్రిల్ 7న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ‘భరత్ అనే నేను‘ ఆడియో విడుదల వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్న విషయం తెలిసిందే. అందుకే.. “రంగస్థలం” సక్సెస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళిన నమ్రత కాస్ట్లీ షాంపైన్ బోటల్ ను గిఫ్ట్ గా ఇచ్చి మరీ రామ్ చరణ్ ను “భరత్ అనే నేను” ఆడియో రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసింది. స్వయంగా నమ్రత వచ్చి అడగడంతోపాటు తన తదుపరి రెండు చిత్రాల నిర్మాత అయిన డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో తప్పక వస్తానని ప్రామిస్ చేశాడు చెర్రీ.

మరి ఎన్టీయార్ కి ఇంకా ఇన్విటేషన్ ఇవ్వలేదేంటి అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎన్టీయార్ ను పర్సనల్ గా ఇంటికి వెళ్ళి మరీ ఇన్వైట్ చేయనున్నాడట మహేష్ బాబు. సాక్ష్యాత్తు మహేష్ బాబు వచ్చి అడిగితే ఎన్టీయార్ కాదంటాడా చెప్పండి. సో, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను ఒకే వేదికపై చూడాలన్న ముగ్గురు కుటుంబసభ్యుల అభిమానుల ఆశ “భరత్ అనే నేను” ఆడియో విడుదల వేడుకలో తీరనున్నదన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Bharat Ane Nenu Audio Launch
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

16 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

17 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

18 mins ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

1 hour ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

12 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

14 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version