Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

  • January 19, 2026 / 10:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi). ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు.

Bhartha Mahasayulaku Wignyapthi Collections

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating

దీంతో సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకి కొంత బజ్ క్రియేట్ అయ్యింది. మొదటి రోజు సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో సో సో ఓపెనింగ్స్ వచ్చాయి.రెండో రోజు నుండి డౌన్ అయ్యింది. పండుగ హాలిడేస్ ఓకే అనిపిస్తున్నా.. చెప్పుకోదగిన రేంజ్లో అయితే కలెక్ట్ చేయడం లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.46 cr
సీడెడ్ 0.68 cr
ఆంధ్ర(టోటల్) 4.88 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.56 cr
ఓవర్సీస్ 1.02 cr
టోటల్ వరల్డ్ వైడ్ 9.6 కోట్లు(షేర్)

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.9.6 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.16.50 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhartha Mahasayulaku Wignyapthi
  • #Bhartha Mahasayulaku Wignyapthi boxoffice
  • #Bhartha Mahasayulaku Wignyapthi collections
  • #Bhartha Mahasayulaku Wignyapthi Movie
  • #Ravi teja

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

22 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

23 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

27 mins ago
Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version