Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ పై ఇంకా క్లారిటీ రావాలా?

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ పై ఇంకా క్లారిటీ రావాలా?

  • February 18, 2022 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ పై ఇంకా క్లారిటీ రావాలా?

‘భీమ్లా నాయక్‌’ సినిమా ఫిబ్రవరి 25న వస్తుందా? అదేంటి మొన్నీమధ్య చిత్రబృందం ప్రకటించింది కదా అంటారా. నిజమే టీమ్‌ అయితే చెప్పింది. కానీ ఇప్పటివరకు సినిమా ప్రచారం మొదలవ్వలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటి ధరలతో సినిమాలు రిలీజ్‌ చేసి ఇబ్బంది పడటం సరికాదు అని కూడా అనుకుంటున్నారు. దీంతో డౌట్స్‌ ఉన్నాయి. అయితే ఓవర్సీస్‌లో సినిమా ప్రచారం షురూ అయ్యింది. అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా స్టార్ట్‌ అయ్యింది. సో సినిమా 25న పక్కా అంటున్నారు.

Click Here To Watch

ఓవర్సీస్‌లో ‘భీమ్లా నాయక్‌’ సినిమాను 400కుపైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సంగీత దర్శకుడు తమన్‌ షేర్‌ చేశాడు. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ మారడం ఇక కష్టమే అంటున్నారు. అయితే ఇక్కడ ప్రచారం ఎందుకు షురూ చేయలేదు అనేదే ప్రశ్న. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉందట. ఇటీవలే పవన్‌ కల్యాణ్‌ కూడా డబ్బింగ్‌ పూర్తి చేసుకున్నాడు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ప్రచారం జోరు పెంచొచ్చు అని టాక్‌.

అయితే ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఫిబ్రవరి 25న తేలుతుంది అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అంటే ‘భీమ్లా నాయక్‌’ వచ్చిన తర్వాతే టికెట్‌ రేట్లు పెంచుతారట. ఆ లెక్కన 25న టికెట్ రేట్ల విషయం తేలినా అమలు ఏ వారం తర్వాతో పెడతారని మరో టాక్‌. ఈ లెక్కన పవన్‌ కల్యాణ్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా ప్రొడ్యూసర్‌కి టికెట్ల రేట్ల విషయంలో పక్కా సమాచారం ఉండటం వల్లే ఇలా డేట్‌ అనౌన్స్‌ చేశారు అని అంటున్నారు.

‘భీమ్లా నాయక్‌ ’ వస్తున్నట్లు ప్రకటించినా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, ‘గని’, ‘సెబాస్టియన్‌’ సినిమాలు వాయిదా వేయడం లేదు. వాళ్లు ధైర్యం ఏంటి అనేది మరో ప్రశ్న. పవన్‌ సినిమాతో పోటీ పడి అవసరమైన థియేటర్లు సంపాదించగలుగుతారా? అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానం దొరకడం అంత ఈజీ కాదు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

3 hours ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

4 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

4 hours ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

5 hours ago
Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

10 hours ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

10 hours ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

11 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version