Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Bheemla Nayak: తగ్గించి మంచి పనే చేశారా ‘భీమ్లా’!

Bheemla Nayak: తగ్గించి మంచి పనే చేశారా ‘భీమ్లా’!

  • February 18, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: తగ్గించి మంచి పనే చేశారా ‘భీమ్లా’!

‘భీమ్లా నాయక్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించింది. ముందు చెప్పిన డేట్స్‌లో ఒకటైన ఫిబ్రవరి 25ని అనౌన్స్‌ చేసేసింది. దీంతో ఆ రోజు విడుదల చేద్దామని ఫిక్స్‌ అయిన సినిమాలు కాస్త అయోమయంలో పడ్డాయి. ఇదంతా ఆ సినిమాలకు సంబంధించినంత వరకు. అయితే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయడం వల్ల ఫ్యాన్స్‌కు ఓ మంచి జరిగింది. అదే సినిమా రన్‌టైమ్‌ మీద క్లారిటీ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజలు సమయమే ఉండటంతో…

Click Here To Watch

ఓవర్సీస్‌లో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభించేశారు. ఈ క్రమంలో బుకింగ్‌ వెబ్‌సైట్స్‌లో సినిమా రన్‌ టైమ్‌ గురించి ప్రస్తావన కనిపించింది. వాటి ప్రకారం చూసుకుంటే… రన్‌టైమ్‌ రెండు గంటల 21 నిమిషాలేనట. ఈ సినిమా మాతృక ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రన్‌టైమ్‌ చూస్తే రెండు గంటల 57 నిమిషాలు. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో నిడివి ఎక్కువైందనే మాటలూ వినిపించాయి. దీంతోనే ఇప్పుడు‘భీమ్లా నాయక్‌’ టీమ్‌ జాగ్రత్తపడిందట. సినిమాలో అవసరం లేవనుకున్న సన్నివేశాలకు కత్తెర వేసిందట.

అలాగే ఓ మాంటేజ్‌ సాంగ్‌ని తీసేశారట. దీంతో చాలావరకు సినిమా ట్రిమ్‌ అయ్యిందని చెబుతున్నారు. దాంతోపాటు ఎలివేషన్‌ సీన్స్‌పై దృష్టి సారించి, అనవసరమైన సీన్స్‌ను పక్కన పెట్టేశారట. దీంతో ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’తో పోలిస్తే ‘భీమ్లా నాయక్‌’లో మాస్‌ మేనరిజమ్స్‌, ఎలివేషన్లు ఎక్కువగానే ఉంటాయి అంటున్నారు. అలా సినిమాలో సుమారు 36 నిమిషాలు తొలగించేశారట. సినిమాను త్వరలో సెన్సార్‌కు పంపిస్తారని టాక్‌. ఆ వెంట‌నే ట్రైల‌ర్ లాంచ్ చేస్తార‌ని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ కట్‌ చేసి రెడీగా ఉంచారట.

అలాగే ప్రిరిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్‌ చేశారట. ఆ ఈవెంట్‌కి బయట గెస్ట్‌లు కాకుండా, సినిమా టీమ్‌తోనే జరపాలని అనుకుంటున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది. అయితే సినిమాలో మరో 12 నిమిషాలు రీసెంట్‌గా యాడ్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. రెండు గంటల 21 నిమిషాలకు ఇది అదనమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

9 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

18 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

24 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

33 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

39 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version