Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: మొన్న కళావతి.. ఇప్పుడు భీమ్లా నాయక్..!

Bheemla Nayak: మొన్న కళావతి.. ఇప్పుడు భీమ్లా నాయక్..!

  • February 14, 2022 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: మొన్న కళావతి.. ఇప్పుడు భీమ్లా నాయక్..!

టెక్నాలజీ పెరిగితే మంచికి వాడుకోవాలి కానీ… వేలాదిమంది కష్టాన్ని అప్పనంగా కొట్టేయడానికి కాదు కదా. ఈ విషయం సినిమాలను, సినిమా పాటల్ని, సీన్స్‌ని లీక్‌ చేస్తున్నవాళ్లకు అర్థం కావాలి. వందలాది, వేలాదిమంది కష్టపడి ఎంతో ప్రేమగా తీసుకొస్తున్న పాటల్ని గోడచాటున, ముసుగు చాటున ఉండి లీక్‌ చేసేయడం ఎంతవరకు కరెక్ట్. ఇదంతా ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి…’ పాట గురించి మాత్రమే కాదు. ‘భీమ్లా నాయక్‌’ పాట గురించి కూడా.

Click Here To Watch

అవును, ‘కళావతి..’ని ఫాలో చేస్తూ ‘భీమ్లా నాయక్‌’ పాటను కూడా లీక్‌ చేసేశారు కొందరు. అయితే ఈసారి వాళ్లకు పాటంతా దొరకలేదు. పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌ చేస్తున్న చిన్న బిట్‌ మాత్రమే దొరికింది. దానినే రిపీట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో విడుదల చేసేశారు. ‘భీమ్లా నాయక్‌’లోని పాట షూటింగ్‌ ప్రస్తుతం చేస్తున్నారు. దీంతో మొత్తం కంప్లీట్‌ అవుతుంది. దీంతో హమ్మయ్య ఒక పని అయిపోయింది అని టీమ్‌ అనుకుందాం అని అనుకుంటే… లీక్‌ చేసి మూడ్‌ మొత్తం స్పాయిల్‌ చేసేశారు.

‘భీమ్లా నాయక్‌’ సాంగ్‌ను ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో తెరకెక్కించారు. అందులో ఓ వీధి రోడ్డులో పవన్‌ కల్యాణ్‌, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లపై ఈ పాటను తెరకెక్కించారు. దీనికి దూరంగా ఓ గోడ మీద నిలబడి ఒక వ్యక్తి తన ఒప్పొ రెనో ఫోన్‌లో షూట్‌ చేసేశాడు. ఆ ఫోన్‌ వాడే వ్యక్తి తన పేరును రాకింగ్‌ స్టార్‌ అని పెట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘కళావతి…’ పాట లీక్‌తో ఉలిక్కిపడ్డ టాలీవుడ్‌ ఇప్పుడు మళ్లీ అంతటి పని చేసింది.

‘కళావతి..’ పాట లీక్‌ అయినందుకు తమన్‌ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు లీక్‌ అయిన ‘భీమ్లా ’ పాటకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. దీంతో తమన్‌ ఇంకా బాధలో ఉంటాడు. అయినా ఇలాంటి చిన్న చిన్న బిట్‌లు లీక్‌ చేస్తే ఏమొస్తుందో ఆనందం. సినిమా వాళ్ల కష్టాన్ని హరించడం తప్ప. ముందెప్పుడో చెప్పినట్లు పైరసీని మించిన కష్టం ఈ లీకేజీ. ప్లీజ్‌ స్టాప్‌ లీకేజీ.

pic.twitter.com/ymVPkzLEaw

— Dream Boy Nani (@DreamBoyNani3) February 13, 2022

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version