Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: బాక్సాఫీస్.. పవన్ సినిమాకు ఓ ప్రమాదం!

Hari Hara Veera Mallu: బాక్సాఫీస్.. పవన్ సినిమాకు ఓ ప్రమాదం!

  • November 4, 2024 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: బాక్సాఫీస్.. పవన్ సినిమాకు ఓ ప్రమాదం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఇప్పుడు బాక్సాఫీస్‌లో ఓ పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతోంది. ఈ చిత్రం షూటింగ్ దశలోనే అనేక సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా చిత్రీకరణ నెమ్మదించింది. మూడేళ్లుగా ఈ సినిమా పనులు కొనసాగుతూ ఉండగా, అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించారు.

Hari Hara Veera Mallu

అయితే, అదే రోజున విడుదలకు సిద్ధమవుతున్న మరో రెండు పెద్ద చిత్రాలు పవన్ కళ్యాణ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా తెరకెక్కుతున్న ‘సికందర్’ (Sikandar)  కూడా మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి మురుగదాస్(A.R. Murugadoss)   దర్శకత్వం వహిస్తున్నారు, మరియు రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా, మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal)  ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ సీక్వెల్ ‘L2: ఎంపురన్’ మార్చి 27న విడుదల అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా సౌత్ మరియు నార్త్ ప్రేక్షకులలోకి చేరుకోవడం ఒక సవాలుగా మారబోతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఒకవైపు సల్మాన్ ఖాన్ హిందీలో స్ట్రాంగ్ ఫాలోయింగ్ కలిగి ఉండగా, మరోవైపు మోహన్ లాల్ మలయాళంలో భారీ స్థాయి క్రేజ్‌ను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై కలెక్షన్స్ పై ప్రభావం పడవచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, నేషనల్ వైడ్ గా ఆయనకు గుర్తింపు ఉండడంతో ‘హరిహర వీరమల్లు’ కి అడ్వాంటేజ్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

‘క’ హిట్టు ఫార్మాట్.. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ చూశారా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

4 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

5 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

10 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

12 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

9 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

10 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

12 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

13 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version