Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రేక్షకులను విసిగిస్తున్న ‘బిగ్ బాస్3’.. కారణం అదే..!

ప్రేక్షకులను విసిగిస్తున్న ‘బిగ్ బాస్3’.. కారణం అదే..!

  • October 1, 2019 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులను విసిగిస్తున్న ‘బిగ్ బాస్3’.. కారణం అదే..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ సక్సెస్ ఫుల్ గా 10 వారాలు పూర్తి చేసుకుని 11 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా మరో 5 వారాలు మాత్రమే మిగిలున్నాయి. ఇక హౌస్ లో 9 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ప్రేక్షకులకి కావాల్సిన మసాలా మాత్రం షో లో కరువయ్యింది. ‘బిగ్ బాస్ 1’ అంతా ఫ్యామిలీ సినిమా లా సాగిపోయింది. ఎలాగూ కొత్త కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సీజన్ ను చూశారు. ఇక నాని హోస్ట్ గా చేసిన సీజన్ 2 మాత్రం ఎప్పుడూ గొడవలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసేది. హౌస్ మేట్స్ అంతా కలిసి కౌశల్ ను టార్గెట్ చేయడం వంటి అంశాలు.. ‘బిగ్ బాస్ సీజన్ 2’ ను సూపర్ హిట్ చేసాయి.

bigg-boss-3-telugu-contestants

అయితే ఆ రెండు సీజన్లు చూసి రావడం వలన అనుకుంట… ‘బిగ్ బాస్ సీజన్3’ కంటెస్టెంట్ లు అందరూ సేఫ్ గేమ్ ఆడేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంత కష్టమైన టాస్కులు ఇచ్చి గొడవలు పెట్టాలని ‘బిగ్ బాస్’ ట్రై చేస్తున్నా… మళ్ళీ వెంటనే కలిసిపోయి టాస్కులు ఆడుతున్నారు కంటెస్టెంట్లు. ఒకవేళ నచ్చకపోతే టాస్కులు కూడా స్కిప్ చేసేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ‘బిగ్ బాస్ సీజన్ 3’ లోనే ఎక్కువ టాస్కులు క్యాన్సిల్ చేసాడు ‘బిగ్ బాస్’. షో లో బలమైన కంటెస్టెంట్ ఎవరూ లేరని గమనించి ఎలిమినేట్ అయిన అలీని మళ్ళీ హౌస్ లోకి పంపించాడు. మరి ఈవారం నుండీ షో ఎలా ఉండబోతుందో చూడాలి..!

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Ali reza
  • #Ashu Reddy
  • #Baba Bhasker
  • #Bigg boss

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version