Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..! ఈసారి జరగబోయేది ఇదేనా..!

Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..! ఈసారి జరగబోయేది ఇదేనా..!

  • October 6, 2022 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..! ఈసారి జరగబోయేది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఉత్కంఠంగా మారింది. ఈసారి నామినేన్స్ లో 8మంది ఉన్నారు. వాళ్లలో అన్ అఫీషియల్ పోలింగ్స్ ప్రకారం చూస్తే ఇనయ సుల్తానా టాప్ లో ఉంది. ఇనయ కేవలం తన గేమ్ తోనే ఓటింగ్ లో దూసుకుపోతోంది. నిక్కచ్ఛిగా , సూటిగా మాట్లాడుతూ హౌస్ మేట్స్ కి కొరకరాని కొయ్యగా మారింది. ఆ తర్వాత ఫైమా, మెరీనా, వాసంతీ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఈసారి ఫిమేల్ కంటెస్టెంట్స్ కి వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు.

ఇక మిగిలిన నలుగురు అబ్బాయిలు డేంజర్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. వీరిలో ఆదిరెడ్డి, చంటి, బాలాదిత్య, ఇంకా అర్జున్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారంటే., సోషల్ మీడియాలో ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ నలుగురులో ఆదిరెడ్డి కొద్దిగా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అలాగే, అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య చుట్టూ తిరిగుతున్నాడు కాబట్టి తనని కూడా బిగ్ బాస్ టీమ్ సేఫ్ చేస్తుంది. ఓటింగ్ ప్రకారం చూసినా కూడా అర్జున్ కళ్యాణ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

చంటి – బాలాదిత్య ఇధ్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోందని క్లియర్ గా తెలుస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్స్ ప్రకారం చూస్తుంటే రెండురోజులు ఓటింగ్ లో వీరిద్దరూ బాగా వెనకబడ్డారు. ప్రస్తుతం బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ అనే టాస్క్ లో వీరిద్దరూ బాగా పెర్ఫామ్ చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అర్జున్, ఆదిరెడ్డి ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వస్తారు. అంతేకాదు, అప్పుడు వాసంతీ కూడా డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే ఓటింగ్ శుక్రవారం రాత్రి వరకూ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా చంటి – బాలాదిత్య ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిలో కూడా చంటి కంటే బాలాదిత్య ఓటింగ్ లో బాగా వెనకబడ్డాడు. కాబట్టి , బాలాదిత్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా పెద్ద ట్విస్ట్ ఇస్తే మాత్రం ఆదిరెడ్డి లేదా అర్జున్ కళ్యాణ్ ఇద్దరిలో ఒకరిని పంపించే అవకాశం ఉంది. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మనం శనివారం వరకూ ఆగాల్సిందే.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

5 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

9 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

6 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

6 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

6 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

6 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version