Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్3’ విన్నర్ పై క్లారిటీ వచ్చేసింది..!

‘బిగ్ బాస్3’ విన్నర్ పై క్లారిటీ వచ్చేసింది..!

  • September 30, 2019 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్3’ విన్నర్ పై క్లారిటీ వచ్చేసింది..!

నిన్న రాత్రి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా జరిగిందనే చెప్పాలి. సీజన్ 3 కి మొదటి నుండీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరనుకుంటున్న సీరియల్ ఆర్టిస్ట్ రవి కృష్ణ ఎలిమినేట్ అవ్వడమే హౌస్ అంతా ఎమోషనల్ అవ్వడానికి కారణంగా చెప్పుకోవచ్చు. టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన రవికృష్ణకు…. సీరియల్ అభిమానుల మద్దతు ఎక్కువ లభించింది. ఇక టాస్కుల్లో కూడా కూల్ గా ఆడుతూ… అలాగే ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకుండా సున్నితంగా ఆడుతూ వచ్చాడు రవికృష్ణ. అయితే సడన్ గా రవి ఎలిమినేటి అవ్వడంతో వారు కూడా హర్ట్ అయ్యారనే చెప్పాలి.

bigg-boss-3-telugu-contestants

‘బిగ్ బాస్ సీజన్3’ మొదలైనప్పటి నుండీ శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రవి కృష్ణ… వీళ్ళ లోనే విన్నర్ ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. సరిగ్గా ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లే గతవారం నామినేషన్స్ కు వచ్చారు కాబట్టి ఒకరు తప్పకుండా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ యాంగిల్ లో చూస్తే టైటిల్ పేవరేట్స్ లో ఇక కేవలం ముగ్గురే మిగిలినట్టు తెలుస్తుంది. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్… వీళ్ళ లోనే విన్నర్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలీ రైజా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన్ని చివరి వరకూ ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉంచుతాడని చెప్పలేం…! ఒకసారి బయటికి వెళ్ళొచ్చిన వారిని ఓట్లు పడినప్పటికీ హౌస్ లో ఉంచే అవకాశాలు చాలా తక్కువ. ‘బిగ్ బాస్ సీజన్2’ లో కూడా ఎలిమినేట్ అయ్యి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామలని కూడా ఎక్కువ ఓట్లు పడినప్పటికీ ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baba Bhaskar
  • #Bigg boss
  • #Bigg Boss 2
  • #Bigg Boss 3
  • #Bigg Boss 3 telugu

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

37 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 hour ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

19 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version