Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4: అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్4: అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక పరిస్థితి ఏంటి..?

  • November 12, 2020 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4: అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు అందరూ ఏకాభిప్రాయంతో ఓటు వేసి మరీ హౌస్ నుంచీ సాగనంపారు. అయితే, ఇక్కడే అబిజిత్, హారిక, లాస్యలు చాలా అయిష్టంగానే ఒప్పుకున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ని బయటకి పంపండం ఎంతవరకూ కరెక్ట్ అనేది మాట్లాడుకున్నారు. డిస్కషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ హారిక చాలా బ్రిలియెంట్ గా మాట్లాడింది.

నా దోస్త్ గాడ్ని అయితే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఇంట్లోకెళ్లి బయటకి పంపా.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను కాకపోతే నా దోస్త్ గాడు గెలిచిండు అని హ్యాపీగా ఉంటా కానీ ఇలా మాత్రం చేయను. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు, ఇలా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదని , అన్ ఫెయిర్ అనిపిస్తోందని అభిప్రాయపడింది. లాస్య కూడా స్ట్రాంగ్ అని ఇంట్లోకెళ్లి ఎలా పంపిస్తారు అంటూ తన ఫీలింగ్స్ ని బయటపెట్టింది. ఈ విషయంలో అభిజిత్ కూడా చాలా అప్సెట్ అయ్యాడు. అసలు అలా ఎలా అఖిల్ ఆలోచించాడు అంటూ మాట్లాడాడు.

Bigg Boss 4 Telugu Akhil vs Abijeet vs Harika1

ఇక సీక్రెట్ రూమ్ లోకి అఖిల్ వెళ్లిన తర్వాత అభిజిత్ అన్నమాటలు అఖిల్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అఖిల్ బుర్రలో ఏమి ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ అభిజిత్ మాటల్ని కాంట్రవర్సీగానే కన్సిడర్ చేస్తున్నాడు. అంతేకాదు, అభిజిత్ అన్న మాటల్ని విని, తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా స్ట్రాంగ్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అభిజిత్ అన్న మాటలు అఖిల్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అంతేకాదు, సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక వీరిద్దరూ ఎలా ఉంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Akhil Sarthak
  • #Alekya Harika
  • #Dethadi Harika

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

2 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

19 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

21 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

17 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

17 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

18 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

19 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version