Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ కొత్త కంటెస్టెంట్ల లిస్టు లో నిజమెంత…?

‘బిగ్ బాస్4’ కొత్త కంటెస్టెంట్ల లిస్టు లో నిజమెంత…?

  • August 18, 2020 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ కొత్త కంటెస్టెంట్ల లిస్టు లో నిజమెంత…?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా.. ఈసారి ‘బిగ్ బాస్4’ 50 రోజులు మాత్రమే జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది జూలై చివరి వారంలో మొదలయ్యే ఈ షో ఈసారి లేట్ గా మొదలు కాబోతుంది. నిజానికి ఆగష్ట్ 30 నుండే ఈ షో మొదలవుతుంది అనే ప్రచారం కూడా నడిచింది కానీ.. ‘బిగ్ బాస్’ సెట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వబోతుందని తెలుస్తుంది.

మరోవైపు ‘బిగ్ బాస్4’ ప్రోమోతో హోస్ట్ నాగార్జున కూడా హల్ చల్ చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. త్వరలోనే అఫిషియల్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో పాల్గొన బోయే కంటెస్టెంట్ల పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళే ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ లు అంటూ కొంతమంది పేర్లు బయటకి వచ్చాయి. కానీ ఆ లిస్ట్ అంతా ఫేక్ అని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు మరో కొత్త లిస్టు వచ్చింది. వీళ్ళే ఫిక్స్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. వాళ్లు ఎవరంటే :

1) స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

2) ప్రణవి

3) ఆటో రాంప్రసాద్(జబర్దస్త్ ఫేమ్)

4) ముక్కు అవినాష్(జబర్దస్త్ ఫేమ్)

5) సుజాత (హెచ్.ఎం.టీవీ)

6) సింగర్ నోయల్

7) నందు

8) కరాటే కళ్యాణి

9) సయ్యద్ సోహెయిల్ ర్యాన్

10) లాస్య

11) యాంకర్ ప్రశాంతి

12) అరియానా

పైన కనిపించే లిస్టు లో ఎంత వరకూ నిజుందో తెలీదు కానీ…ఈ సారి ‘బిగ్ బాస్4’ ఆఫర్ ను చాలా మంది సెలబ్రిటీలు రిజెక్ట్ చేసారని మాత్రం స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Prashanthi
  • #Ariyana
  • #Auto Ram Prasad
  • #Jhonny Master
  • #Karate Kalyani

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

5 mins ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

2 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

11 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

22 hours ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

3 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

1 day ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version