Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్’ ప్రోమోల కోసం ‘సోగ్గాడే’ డైరెక్టర్!

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్’ ప్రోమోల కోసం ‘సోగ్గాడే’ డైరెక్టర్!

  • August 3, 2021 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్’ ప్రోమోల కోసం ‘సోగ్గాడే’ డైరెక్టర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వెండితెరపై చూసి చాలా కాలం అవుతుంది. 2018లో విడుదలైన ‘అరవింద సమేత’ సినిమా తరువాత ఇప్పటివరకు ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆయన నెక్స్ట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈలోగా ఎన్టీఆర్ ను బుల్లితెరపై చూడొచ్చు. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోని ఆగస్టు 15 నుండి టెలికాస్ట్ చేయనున్నారని సమాచారం.

ఈ షోకి సంబంధించిన ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. పలు రకాల ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ఐదు ప్రోమోలను డిజైన్ చేశారు. వాటిని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ కృష్ణ. ఆ తరువాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను రూపొందించారు. ఇప్పుడు నాగార్జున-నాగచైతన్య హీరోలుగా ‘బంగార్రాజు’ అనే సినిమాను రూపొందించనున్నారు.

ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి సంబంధించిన అన్ని ప్రోమోలను డిజైన్ చేశారు. ఆగస్టు 15లోగా ఒకదాని తరువాత మరొక ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ షోలో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉంది. కొన్ని ఎపిసోడ్లను ఆయన డైరెక్ట్ చేశారు. మొత్తానికి ఈ టీవీ షో కోసం స్టార్ రేంజ్ డైరెక్టర్లను తీసుకొచ్చి షోపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ షో క్లిక్ అవుతుందో లేదో చూడాలి!

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Kalyan krishna

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

18 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

18 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

19 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

19 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

20 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

15 mins ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 mins ago
Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

28 mins ago
Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

33 mins ago
Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

38 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version