Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: లోబో స్కిట్ లో రవి బలి అయ్యాడా..?

Bigg Boss 5 Telugu: లోబో స్కిట్ లో రవి బలి అయ్యాడా..?

  • September 9, 2021 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: లోబో స్కిట్ లో రవి బలి అయ్యాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మూడోరోజు హౌస్ చాలా వేడెక్కింది. ఒకరికొకరు చాలా స్మార్ట్ గా మాటల తూటాలని పేలుస్తూ రెచ్చిపోయారు. రెండోరోడు అర్ధరాత్రి నిద్రపోకుండా చాలామంది హౌస్ మేట్స్ పవర్ రూమ్ యాక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఎట్టకేలకి పవర్ దక్కించుకున్న సిరి బిగ్ బాస్ ఆదేశం మేరకు లోబోని సేవకుడిగా, షణ్ముక్ ని యజమానిగా ఎంచుకుంది. ఇక షణ్ముక్ చెప్పిన పనులన్నింటినీ చేస్తూ లోబో తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేశాడు.

బిగ్ బాస్ పైన ఒక బ్యూటిఫుల్ ర్యాప్ పాడాడు. అలాగే యజమాని ఆదేశాల మేరకు హౌస్ మేట్స్ అందర్నీ ఇమిటేట్ చేశాడు. నటరాజ్ మాస్టర్, అనీమాస్టర్, రవి ఇలా అందర్నీ ఇమిటేడ్ చేస్తూ ప్రియాంక కిచెన్ లో ఎలా వంటచేస్తుందో చెప్పుకొచ్చాడు. ఇక్కడే స్కిట్ లో ఇన్వాల్ అయిన రవి శ్రీరామచంద్రని ఇమిటేట్ చేస్తే, సిరి మానస్ లాగా కిచెన్ లో లోబోకి సపోర్ట్ చేసింది. సిరి మానస్ లా చేయి అంటూ రవి గైడ్ చేస్తుంటే అక్కడే ఉన్న మానస్ కాస్త ఇరిటేట్ అయ్యాడు. ఇదే విషయాన్ని కాజల్ తో డిస్కస్ చేశాడు. రవి స్కిట్ ని ఎక్స్ డెంట్ చేస్తున్నాడని, అతను యాంకర్ అయితే బయట హౌస్ లోకాదని చెప్పాడు.

దీంతో కాజల్ మానస్ చెప్పిన మాటల్ని వింటూ ఉండిపోయింది. ఖచ్చితంగా కాజల్ రవికి చెప్పే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఈ వ్యవహారం ఎలా సద్దుమణుగుతుంది అనేది ఆసక్తికరం. అంతకుముందు విశ్వ అండ్ టీమ్ తో రవి డిస్కస్ చేసేటపుడు మానస్ ఫస్ట్ కనెక్ట్ కాలేదు కానీ, ఇప్పుడు మనోడు బాగా దగ్గరయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. అసలు మేటర్ ఏంటంటే రవి మానస్ ని నామినేట్ చేశాడు. ఇదే విషయాన్ని రవి డిస్కస్ చేశాడు కూడా. అదీ విషయం.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

18 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version