Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఒంటరిగా అఖిల్ సీక్రెట్ రూమ్ లో…!

బిగ్ బాస్ 4: ఒంటరిగా అఖిల్ సీక్రెట్ రూమ్ లో…!

  • November 12, 2020 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఒంటరిగా అఖిల్ సీక్రెట్ రూమ్ లో…!

బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఊహించినట్లుగానే అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి చేరుకున్నాడు. నాటకీయంగా అర్ధరాత్రి జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ ద్వారా అఖిల్ ని హౌస్ నుంచి సాగనంపారు. ఫస్ట్ బిగ్ బాస్ సైరన్ మోగించి అందరినీ నిద్రలేపాడు. మీ జెర్నీలో ఒకరే విజేత అవుతారు. అవసరమైనపుడు ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీస్కోవాలి అని క్లియర్ గా చెప్పాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడమే ఈ ప్రయాణం.

అలాగే ప్రతిసారి ఇంటినుంచి బయటకి పంపించే నిర్ణయం ప్రజలు తీస్కుంటారు. కానీ మీకు ఇప్పుడు ఛాన్స్ మీకు వచ్చిది. మీరే ఒకరిని ఎన్నుకుని బిగ్ బాస్ కి చెప్పండి అన్నాడు. బిగ్ బాస్ అడిగినపుడు చాలావరకూ మౌనంగానే ఉన్నారు. బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తేనే కానీ, మళ్లీ అందరూ మాట్లాడలేదు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. ఇక్కడే అఖిల్ పేరు ఫస్ట్ లో తీసింది మాత్రం అరియానా అండ్ మోనాల్ మాత్రమే అలాగే అఖిల్ తనకి తానే పేరు చెప్పుకున్నాడు.

ఆ తర్వాత అందరూ కలిసి చెప్పాలి అన్నప్పుడు సోహైల్ , మెహూబూబ్ , అవినాష్ లు తమ డెసీషన్ మార్చుకుని అఖిల్ కి ఓటు వేశారు. ఆతర్వాత అభిజిత్, హారిక, లాస్యలు కూడా మెజారిటీని బట్టి రెస్పక్ట్ ఇవ్వాలి కదా అంటూ మాట్లాడుకున్నారు. నిజానికి అభిజిత్ అండ్ హారిక లాస్య ముగ్గురు మాత్రమే హౌస్ నుంచి బయటకి పంపేయడం ఫెయిర్ కాదని మాట్లాడుకున్నారు. ఇక్కడ అభిజిత్ చాలాసేపు ఇదే విషయాన్ని చెప్పాడు కూడా. కానీ బిగ్ బాస్ ఒత్తడి చేయడంతో అఖిల్ ని బయటకి పంపించేశారు.

ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే హౌస్ లో నుంచి పంపించేసి పడుకున్నారు. తెల్లవారుఝూమున అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి చేరుకున్నాడు. ఇప్పుడు గేమ్ పూర్తిగా అర్ధమవుతుందని, బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. ఒంటరిగా గేమ్ ఆడటం అనేది ఫస్ట్ నుంచి అలవాటుగా చేసుకున్న అఖిల్ ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో ఏం చూస్తాడు.. ఎలా అర్ధం చేస్కుంటాడు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Sarthak
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

14 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

6 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

6 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

7 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

8 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version