‘డోర్ నెం… ఒటి డ్యాష్..’ అంటూ బిగ్‌బాస్ లాంఛింగ్ స్టేజీ మీద అడుగుపెట్టింది. ‘ఎవరో కొత్తమ్మాయిలా ఉందే’ అంటూ కుర్రకారు అప్పుడే ఆమె గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలెట్టేశారు. ఆమెనే దివి అలియాస్ దివ్య వైద్య. మాంచి జోష్ ఉన్న ఐటెమ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన దివి… ‘‘నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మోడలింగ్‌తో నా కెరీర్ ప్రారంభించి.. మోడలింగ్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొన్ని వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ షోకి వచ్చి బ్రేక్ సాధించాలని అనుకుంటున్నాను. అందరూ సెలబ్రిటీలై ఇక్కడికి వస్తారు. నేను ఇక్కడికి వచ్చి సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా’’– లాంఛింగ్ స్టేజీ మీద దివి
సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. దివి కొత్త ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆమె అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ.. షేర్లు మీద షేర్లు చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

Moe..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

