Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kaushal: కౌశల్ తండ్రికి అస్వస్థత.. వీడియో వైరల్!

Kaushal: కౌశల్ తండ్రికి అస్వస్థత.. వీడియో వైరల్!

  • August 29, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaushal: కౌశల్ తండ్రికి అస్వస్థత.. వీడియో వైరల్!

‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ అందరికీ సుపరిచితమే. సెకండ్ సీజన్ మొత్తానికి అతని పేరే హైలెట్ అయ్యింది. ఆ సీజన్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు.. అందరూ కూడా గేమ్ పై ఫోకస్ చేయకుండా.. కౌశల్ ని టార్గెట్ చేయడం పైనే ఫోకస్ పెట్టారు. అది అతనికి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ‘బిగ్ బాస్’ ముగిశాక కూడా కౌశల్ పేరు మార్మోగింది. తమ సినిమాల్లో విలన్ ఛాన్స్ ల కోసం బోయపాటి శ్రీను వంటి అగ్ర దర్శకులు సంప్రదించినట్లు టాక్ నడిచింది.

కానీ అలాంటిదేమి జరగలేదు. ఒకటి రెండు చిన్న సినిమాల్లో (Kaushal) కౌశల్ నటించాడు కానీ.. అవి వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.ఇక ‘బిబి జోడి’ వంటి డాన్స్ షోలలో కూడా కౌశల్ పార్టిసిపేట్ చేశాడు. అక్కడ కూడా అతను ‘బిగ్ బాస్’ లో గొడవలు పడినట్టే .. తోటి కంటెస్టెంట్లతో గొడవపడే వాడు. ఇదిలా ఉండగా.. కౌశల్ తాజాగా తన తండ్రి ఆరోగ్యం బాగా లేదు అంటూ ఓ వీడియోను షేర్ చేసి వార్తల్లో నిలిచాడు.

అతని తండ్రి హాస్పిటల్ బెడ్ పై ఉన్నట్టు వీడియోని షేర్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. కానీ అతని తండ్రికి ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో కౌశల్ తండ్రి సుందరయ్య త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుందరయ్యకు అనేక సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యారు.

View this post on Instagram

A post shared by Kaushal Manda (@kaushalmanda)

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Koushal

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 mins ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 hour ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

3 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

3 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

3 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

4 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version