Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Syed Sohel Ryan: జారిపడి సముద్రంలో పడ్డ బిగ్ బాస్ కంటెస్టెంట్!

Syed Sohel Ryan: జారిపడి సముద్రంలో పడ్డ బిగ్ బాస్ కంటెస్టెంట్!

  • December 24, 2022 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Syed Sohel Ryan: జారిపడి సముద్రంలో పడ్డ బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోహెల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత ఆయనకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా అతడు నటించిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వెరైటీగా నిర్వహించాలని భావించారు. దీనికోసం యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో కలిసి ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. లోకల్ బాయ్ నాని వైజాగ్ కి చెందిన వ్యక్తి. ఇతడికి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఆయనతో కలిసి తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సోహైల్ వైజాగ్ కు వెళ్లారు. మాస్ లుక్ లో లుంగీ కట్టి, తలకు పాగా చుట్టి కనిపించారు. నాని, సోహెల్ కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లి చేపల వేట మొదలు పెట్టాలనుకున్నారు. బోటు చివరన నిలబడి చేపలు ఎలా పడతారో నాని చూపిస్తున్నారు. నాని చెప్పినట్లుగా కొన్ని టెక్నిక్స్ వాడి సోహైల్ చేపలు పట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఆ తరువాత బోటు అంచున నిలబడి ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు సోహైల్. ఈ క్రమంలో తన కాళ్లు పట్టు తప్పడంతో సముద్రంలో పడిపోయారు సోహైల్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోహైల్ టెన్షన్ లో గట్టిగా అరిచేశారు. వెంటనే నాని సముద్రంలోకి దూకి సోహైల్ ను పట్టుకున్నారు. తాళ్ల సాయంతో సోహైల్ ను బోటులోకి లాగారు. సోహైల్ కి క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. మోకాళ్లకు చిన్న గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Sohel
  • #Bigg Boss Telugu 4
  • #Sohel
  • #Syed Sohel
  • #Syed Sohel Ryan

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

1 day ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version