Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మరి చిరంజీవి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

మరి చిరంజీవి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

  • December 24, 2020 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరి చిరంజీవి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

‘నేనో మంచి సినిమా చేస్తా… మీకు నాకు హెల్ప్‌ చేయాలి’ అంటూ బిగ్‌బాస్‌ ఫైనల్‌ స్టేజీ మీద చిరంజీవిని లాక్‌ చేశాడు సోహెల్‌. దానికి చిరంజీవి కూడా ‘డన్‌… నాకో అవకాశం ఇస్తే అతిథి పాత్ర కూడా చేస్తా’ అంటూ సోహెల్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. ఇప్పుడు చిరంజీవికి ఆ టైమ్‌ వచ్చేసింది. అవును సోహెల్‌ సినిమా ఒకటి ఫిక్స్‌ అయింది. త్వరలో చిత్రీకరణ కూడా ప్రారంభించబోతున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటికొచ్చి నాలుగు రోజులు గడిచిందో లేదో సోహెల్‌ ‘బిగ్‌బాస్‌’ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి ఓ నిర్మాత సిద్ధమైపోయారు.

పనిలో పనిగా సోహెల్‌ ఆశ కూడా నెరవేరుతోంది అనుకోండి. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమాల్ని నిర్మించిన అప్పి రెడ్డి నిర్మాణ సారథ్యంలో సోహెల్‌ నటించబోతున్నాడు. శ్రీనివాస్‌ వింజం పాటి దర్శకత్వం వహిస్తారు. ఫిబ్రవరి నుంచి సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి మీదే పడింది. ఎందుకంటే నీ సినిమాకి అన్ని విధాలుగా సహకరిస్తానని సోహెల్‌కి చిరంజీవి మాటిచ్చాడు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ దగ్గరుండి చేయిస్తా అన్నాడు.

చిన్న పాత్ర ఇస్తే చేసి పెడతా అన్నాడు. మరి ఇవన్నీ చిరంజీవి చేస్తాడా? మాటలు నిజం చేసి, చాలా మందికి ఎప్పటిలాగే ఆదర్శంగా నిలుస్తాడా అనేది చూడాలి. చిరంజీవి ట్రాక్‌ రికార్డు ప్రకారం చూస్తే… ఇవన్నీ చేస్తాడనే చెప్పాలి.

View this post on Instagram

A post shared by (@syedsohelryan_official)

1

2

3

4

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Appi Reddy
  • #Bigg Boss 4
  • #Megastar Chiranjeevi
  • #Sohel

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version