Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » బిగ్ బాస్ సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం!

బిగ్ బాస్ సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం!

  • December 24, 2020 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం!

జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని తన మూడవ చిత్రాన్ని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నారు ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 4 తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహెల్ , నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి కలయిక లో ఈ చిత్రం తెరకెక్క బోతుంది. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ గురువారం హైదరాబాదులోని ఫిలింఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీ నుండి మేము జార్జిరెడ్డి, ప్రెసర్ కుక్కర్ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యి జనాదరణ పొందాయో మీకందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ తో ఈ మూవీ చేయడం చాలాప్రౌడ్ గా ఉంది.

మైక్ మూవీ ఎప్పుడూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది.మేము కొత్త ప్రొడ్యూసర్స్ అయినా మా రెండు సినిమాలను ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, పవన్ కళ్యాణ్,విజయ్ దేవరకొండ, నాగబాబు, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ,క్రిష్ మొదలగు చాలా మంది పెద్దలు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూడవ మూవీని సోహెల్ తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సబ్జెక్ట్ వెరీ సెన్సేషన్ అవుతుంది.నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు. డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఈ స్టోరీ చెప్పినపుడు చాలా కమర్షియల్, ఫ్యామిలీ, లవర్స్, అందరికీ సర్ ప్రైజ్ గా ఉంటుందనిపించి. మా నెక్స్ట్ మూవీ ఈ స్క్రిప్ట్ మీద తియ్యాలని నిర్ణయించుకున్నాం.నాకు ఈ స్క్రిప్ట్ కోసం మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేశారు.సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడం జరిగింది.బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అయిపోయాడు. సోహైల్ ను బిలీవ్ చేస్తూ డైరెక్టర్ శ్రీనివాస్ మెసేజ్ కాన్సెప్ట్ ఉన్న మంచి స్క్రిప్ట్ తయారు చేశాడు..బిగ్ బాస్ తర్వాత సోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. సోహెల్ తన రెమ్యూనరేషన్ నుండి 15% ఆర్ఫాన్స్ కు డొనేట్ చేస్తానని చెప్పడం అతని మంచితనానికి నిదర్శనం అని అన్నారు ..

దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి మాట్లాడుతూ.. నిర్మాత అప్పి రెడ్డి గారు చెప్పినట్లు మా ముగ్గురి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా గురించి క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయిన అప్ప రెడ్డి గారు జార్జి రెడ్డి సినిమా తీస్తున్నప్పుడు మా ఫ్రెండు రవి ద్వారా అప్పిరెడ్డి గారిని కలిసి అర్ధగంట ఒక లైన్ చెప్పడం జరిగింది. తర్వాత వారి ఇంటికి వెళ్లి కథ చెప్పినప్పుడు ఆయనకు నా కాన్సెప్ట్ స్క్రిప్ట్ నచ్చి నా తరువాత మూవీ నీతోనే చేస్తానని చెప్పడం జరిగింది..ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ చేస్తున్నాము. నేను, సోహైల్ ఏడు సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, మేము చాలా కథలు డిస్కషన్ చేసుకున్నాం.అయితే ఈ సినిమా ద్వారా మా డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది.ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు చేయడంతో నాకు మరింత బాధ్యత పెరిగింది..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఎంత పేరు తెచ్చుకున్నాడో..ఈ సినిమా ద్వారా సోహెల్ అందరి మనసులు గెలుచుకున్నాడు అని కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.

నటుడు బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను కానీ అవేవీ నాకు సరైన గుర్తింపు నివ్వలేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది ఫ్రెండ్స్ ను, పేరును సంపాదించుకున్నాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో నేను చేసిన వాటిని ఇమిటేషన్ చేస్తూ వీడియోలు చేయడం చాలా సంతోషం అనిపించింది.ముఖ్యంగా చిరంజీవి గారు ఇంటి నుంచి నాకు బిర్యానీ రావడం నేను జీవితంలో మర్చిపోలేను.నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన బిగ్ బాస్ కు జీవితాంతం ఋణ పడి ఉంటాను. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.నిజంగానే ఈ కథ వేరే ఉంటది .ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రజల మనసులు ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకొంటాను ., అప్పిరెడ్డి గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడం ఇండస్ట్రీకి శుభపరిణామం. వారు డేర్ చేసి మమ్మల్ని నమ్మి ఈ మూవీ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అని అన్నారు.

View this post on Instagram

A post shared by (@syedsohelryan_official)

1

2

3

4

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Appi Reddy
  • #Bigg Boss 4
  • #Megastar Chiranjeevi
  • #Sohel

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

4 hours ago

6 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version