Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bimbisara 2: ‘బింబిసార2’లో విలన్ గా స్టార్ హీరోయిన్!

Bimbisara 2: ‘బింబిసార2’లో విలన్ గా స్టార్ హీరోయిన్!

  • August 29, 2022 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara 2: ‘బింబిసార2’లో విలన్ గా స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా రెట్టింపు లాభాలను తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాకి పార్ట్ 2 తీయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ లో ‘బింబిసార2’ను మొదలుపెట్టనున్నారు. 2023 ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో ఐదో శతాబ్దానికి చెందిన హీరో 2022లోకి వచ్చేస్తాడు.

ఈసారి కూడా కథ కొంత భాగం గతంలో.. కొంత ప్రెజంట్ లో జరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. ఒక రకంగా ఈ సినిమా ‘బింబిసార’కి సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని అంటున్నారు. పార్ట్ 2లో కొత్తగా రెండు క్యారెక్టర్స్ రాబోతున్నాయి. ఇందులో ఓ లేడీ విలన్ కూడా ఉంటుందట. ఈ కథలో ఓ రాక్షసి క్యారెక్టర్ చాలా కీలకమని.. ఆ పాత్రలో ఓ పేరున్న హీరోయిన్ నటించబోతుందని సమాచారం. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో లేడీ విలన్లను చూసి చాలా రోజులైంది.

ఆ పాత్రలో పేరున్న హీరోయిన్ నటిస్తే సినిమాకి మరింత బజ్ వస్తుంది. ‘బింబిసార’ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి పార్ట్ 2లో నటించడానికి హీరోయిన్లు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ‘బింబిసార’ సినిమాలో హీరోయిన్లకు పెద్దగా క్యారెక్టర్స్ లేవు. ఏదో ఉన్నామంటే ఉన్నట్లుగా ఉన్నాయి ఆ పాత్రలు.

కానీ ఈసారి హీరోయిన్ క్యారెక్టర్స్ ను కాస్త స్ట్రాంగ్ గా డిజైన్ చేయబోతున్నారు. కథలో వారికి కూడా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా స్క్రిప్ట్ రాసుకోబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు దర్శకుడు వశిష్ట.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR
  • #Samyuktha Menon

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

21 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago

latest news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

25 mins ago
Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

19 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version