Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mallidi Vasishta: ‘బింబిసార’ ని రవితేజ రిజెక్ట్ చేశాడా.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..!

Mallidi Vasishta: ‘బింబిసార’ ని రవితేజ రిజెక్ట్ చేశాడా.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..!

  • July 28, 2022 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mallidi Vasishta: ‘బింబిసార’ ని రవితేజ రిజెక్ట్ చేశాడా.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..!

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చారిత్రాత్మక చిత్రం ‘బింబిసార’.అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది హై బడ్జెట్ మూవీ కూడా కావడం విశేషం. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడితో ఇంత పెద్ద చిత్రాన్ని తెరకెక్కించడం అంటే మాటలు కాదు. ఏ నమ్మకంతో కళ్యాణ్ రామ్.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనే అనుమానం కూడా అందరిలోనూ కలిగింది. కానీ ఒక్కసారి ట్రైలర్ మొదలయ్యాక ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి అనే చెప్పాలి.

ఈరోజు రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. పాటల విషయాన్ని పక్కన పెడితే ఈ రెండు ట్రైలర్లు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ‘బింబిసార’ కనుక హిట్ అయితే దర్శకుడు మల్లిడి వశిష్ట్.. కచ్చితంగా స్టార్ డైరెక్టర్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ కంటే ముందు ఇతను చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యాడు. ప్రతి హీరో ఇతనికి నొ చెప్పింది లేదు.

‘ఒక రెండేళ్లు ఆగు’ అన్నట్టే ఇతనికి సమాధానం చెప్పారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పుకొచ్చాడు. రవితేజకి కూడా ఇతను ఓ కథ చెప్పాడట.కానీ రవితేజకి చెప్పింది ‘బింబిసార’ కథ కాదు అన్నట్టు ఇతను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత నా మొదటి సినిమాకి ఇంత బడ్జెట్ ఎవరు పెడతారు

అని రవితేజ నన్ను నమ్మలేదు, కానీ కళ్యాణ్ రామ్ నమ్మారు.. అంటూ అతను బయటపడిపోయాడు. అలాగే తనకు సోసియో ఫాంటసీ సినిమాలపై ఆసక్తి ఎక్కువ అని కూడా వశిష్ట్ తెలిపాడు. ఒక్కొక్కరికీ ఒక్కో జోనర్లో పట్టు ఉంటుంది. నాకు ఇందులో పట్టు ఉంది అంటూ అతను ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Maa Maharaja Ravi Teja
  • #Ramarao-On Duty

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

trending news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

6 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 hour ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version