Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bobby Deol: భార్య సంపాదనపై బతికేటోడిని బాలీవుడ్‌కి కింగ్‌ని చేసిన సందీప్‌ వంగా!

Bobby Deol: భార్య సంపాదనపై బతికేటోడిని బాలీవుడ్‌కి కింగ్‌ని చేసిన సందీప్‌ వంగా!

  • December 27, 2024 / 07:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby Deol: భార్య సంపాదనపై బతికేటోడిని బాలీవుడ్‌కి కింగ్‌ని చేసిన సందీప్‌ వంగా!

బాబీ డియోల్‌ (Bobby Deol ) .. ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో మోస్ట్ వాంటెడ్ విలన్‌. కొత్త సినిమా ఏదైనా స్టార్ట్‌ అవుతోంది అంటే విలన్‌గా ఆయన పేరే వినిపిస్తోంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాల్లో ఆయన ఉన్నాడు కూడా. అలాంటి బాబీ డియోల్‌ రీసెంట్‌ లైఫ్‌ గురించి ప్రముఖ దర్శకుడు బాబీ (Bobby)  చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితి నుండి ఎలాంటి పరిస్థితికి వచ్చారు. తిరిగి ఎలా కోలుకున్నారు అనే వివరాలను ఆయన వివరంగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌‌ ప్రముఖ నటుడు ధర్మేంద్ర నటవారసత్వంగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బాబీ డియోల్.

Bobby Deol

ఏడాదిలో 12 సినిమాలు చేసి స్టార్‌గా వెలుగొందాడు. అయితే ఓ లెవల్‌ వరకే ఆ స్టార్‌ డమ్‌ ఉంది. ఆ తర్వాత అమాంతం పడిపోయాడు. సినిమాలు లేకుండా నెలల తరబడి, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాడు. కచ్చితంగా లెక్క చెప్పాలంటే ఓ 15 ఏళ్లు. ఈ సమయంలో భార్య సంపాదన మీద ఫ్యామిలీ ముందుకెళ్లింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదంతా ‘యానిమల్‌’  (Animal) సినిమా వచ్చేంతవరకే. హీరోగా ఎందరో మనసుల్ని చూరగొన్న బాబీ డియోల్‌ను దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మార్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

బాలీవుడ్‌లో బాబీ అంత బిజీ యాక్టర్‌ ఇప్పుడు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ‘డాకు మహరాజ్‌’ (Daaku Maharaaj) సినిమాలోనూ ఆయనే విలన్‌. ఆ సినిమా ప్రచారంలోనే దర్శకుడు బాబీ ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు బాబీ డియోల్‌ దగ్గర సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తావిస్తే ఎమోషనల్‌ అయిపోతున్నారట.

Bobby Deol Recalls About His Early Days Struggles (1)

ఇప్పుడు ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారని, అదంతా సందీప్‌ రాసిన పాత్ర వల్లనే అని చెబుతున్నారాయన. అలాగే ఆ సినిమా ఇచ్చిన హైప్‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త పాత్రలు ఓకే చేస్తున్నారట. మరి ‘డాకు మహరాజ్‌’ కూడా విజయం అందుకుంటే ఇక బాబీని ఆపేవాళ్లే లేరు అని చెప్పొచ్చు. ఈ మాట ఇద్దరు బాబీలకు వర్తిస్తుంది.

క్రిస్మస్ బాక్సాఫీస్.. వేస్ట్ అయినట్లేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version