Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..?

మహేష్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..?

  • March 13, 2019 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 26 వ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. ఇక ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా ఓ ప్రత్యక పాటలో కనిపించబోతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే రష్మిక ని హీరోయిన్ గా ఫైనల్ చేశారట… అయితే కథ ప్రకారం మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉండడంతో ముందు సాయి పల్లవి ని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందట.. ఇప్పుడు ఆ ప్లేస్లో ఓ బాలీవుడ్ నటిని తీసుకోబోతున్నట్టు తాజా సమాచారం.

  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఆ బాలీవుడ్ నటి మరెవరో కాదు… సోనాక్షి సిన్హా. త్వరలోనే మహేష్… సోనాక్షి సిన్హా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడని అప్పుడే ఫిలింనగర్లో గుసగుసలు మొదలైపోయాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని తెలుస్తుంది. మరి సోనాక్షి ఈ ఆఫర్ కి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. గతంలో కూడా క్రిష్ డైరెక్షన్లో మహేష్ – సోనాక్షి హీరో హీరోన్లుగా .. కీరవాణి ని సంగీత దర్శకుడిగా పెట్టి ‘శివమ్’ అనే చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నాలు జరిగాయి. తెలుగులో మహేష్ తో నటించబోతున్నానని అప్పట్లో సోనాక్షి సిన్హా కూడా చెప్పేసింది. అయితే వరుస కమిట్మెంట్లతో మహేష్ బిజీగా ఉండడం వలన … ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుందని… క్రిష్ అదే కథని ‘కంచె’ గా వరుణ్ తేజ్ తో తీసేసి హిట్టందుకున్నాడు. సో అప్పుడు సోనాక్షి కి ఆ ఛాన్స్ మిస్సయ్యింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ సరసన అవకాశం వస్తే వదులుకుంటుందా… అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonakshi Sinha
  • #Bollywood Beauty Sonakshi Sinha
  • #Mahesh 26th film
  • #Mahesh Babu 27th Film
  • #mahesh babu latest movie news

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

18 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

20 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

22 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

23 hours ago

latest news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version