Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagna: తొలి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్ అందుకుంటారా?

Nandamuri Mokshagna: తొలి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్ అందుకుంటారా?

  • August 19, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: తొలి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్ అందుకుంటారా?

నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఫస్ట్ మూవీ విషయంలో బాలయ్య  (Balakrishna)   ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది డైరెక్టర్ల పేర్లను పరిశీలించిన బాలయ్య చివరకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ప్రశాంత్ వర్మను (Prasanth Varma)  డైరెక్టర్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో మోక్షజ్ఞకు గురువుగా బాలీవుడ్ సీనియర్ హీరో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సీనియర్ హీరో పేరు వెల్లడి కాకపోయినా ఆ నటుడు అమితాబ్ (Amitabh Bachchan) అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Nandamuri Mokshagna

గతంలో బాలయ్య కృష్ణవంశీ (Krishna Vamsi)  కాంబోలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఆ సినిమాకు అమితాబ్ నో చెప్పడం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. బాలయ్యకు నో చెప్పిన అమితాబ్ బాలయ్య కొడుకు సినిమాకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. ఫస్ట్ సినిమాతోనే మోక్షజ్ఞ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

నందమూరి హీరో కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సపోర్ట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల నార్నె నితిన్ (Narne Nithin)  ప్రముఖ బ్యానర్లలో సినిమాల్లో నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ సైతం సరైన కథలను ఎంచుకుంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.

బాలయ్య, మోక్షజ్ఞ కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా సంచలనం అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నందమూరి మోక్షజ్ఞ వేగంగా సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆయన ‘ప్రభాస్‌’ పాత్రను అన్నాడు.. నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

49 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

3 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version