Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Bollywood: వెబ్ సిరీస్ కోసం వేశ్య అవతారం!

Bollywood: వెబ్ సిరీస్ కోసం వేశ్య అవతారం!

  • July 8, 2021 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bollywood: వెబ్ సిరీస్ కోసం వేశ్య అవతారం!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘గంగూభాయ్‌ కథియావాడి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా. దర్శకుడు భన్సాలీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రెడ్‌లైట్‌ ఏరియా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల ప్రధానంగా ఈ సిరీస్ ఉంటుందట. ఇప్పటికే ఈ సిరీస్ లో వేశ్య పాత్ర కోసం సీనియర్ నటి మాధురి దీక్షిత్, హుమా ఖురేషిల పేర్లు తెరపైకి రాగా.. ఫైనల్ గా హుమా ఖురేషిని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ విన్న వెంటనే తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి ఓకే చెప్పేసిందట సోనాక్షి సిన్హా.

ఇందులో సోనాక్షి కథక్ డాన్సర్ గా కనిపించాల్సిన అవసరం ఉండడంతో ఆమె కథక్ నేర్చుకునే పనిలో పడిందట. ఈ మధ్యకాలంలో సోనాక్షికి సరైన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో భన్సాలీ తెరకెక్కిస్తోన్న సిరీస్ లో ఛాన్స్ రావడంతో మారు మాట్లాడకుండా ఓకే చెప్పేసింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonakshi Sinha
  • #Heera Mandi
  • #Sanjay Leela Bhansali
  • #Sonakshi
  • #Sonakshi Sinha

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

దక్షిణ భారత సినిమా పరిశ్రమకు గర్వకారణంగా హేషమ్ అబ్దుల్ వహాబ్: సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం

దక్షిణ భారత సినిమా పరిశ్రమకు గర్వకారణంగా హేషమ్ అబ్దుల్ వహాబ్: సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

13 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

13 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

14 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

15 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

17 hours ago

latest news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

13 hours ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

13 hours ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

16 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version