Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇది!

ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇది!

  • March 18, 2023 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇది!

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. ఇంకా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా మొదలుకాలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ కు ముందు ఎన్టీఆర్ సినిమా వచ్చి 3 ఏళ్ళ పైనే అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఎన్టీఆర్ కు ఎంత వరకు కలిసొచ్చింది అనేది తన నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితేనే కానీ చెప్పలేం. ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు రెండు రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం అని..

ముఖ్యంగా ‘కొమరం భీముడో’ పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం చరణ్ పాత్ర ముందు ఎన్టీఆర్ పాత్ర తేలిపోయిందని.. హీరోయిన్ కూడా లేకపోవడంతో ఆ పాత్ర సహాయ నటుడి పాత్రలా ఉందని మరికొంతమంది భావించారు.వీటిని పట్టించుకోకుండా అభిమానులు అయితే తమ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అని భావిస్తున్నారు. వారి నమ్మకం నిజమో కాదో నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ మూవీ రూపొందనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.ఆమె ఎంట్రీతో ఈ మూవీని బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాలి అని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విలన్ గా కూడా బాలీవుడ్ హీరోనే తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

దానిని నిజం చేస్తూ ఆయన మార్చి 23న జరగబోయే పూజా కార్యక్రమాలకు హాజరుకాబోతున్నాడు అని సమాచారం. సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ లో కూడా విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

10 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

11 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

16 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

17 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

1 day ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version