Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

  • November 29, 2025 / 08:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’ ఓపెనింగ్ వచ్చి టీంని బ్లెస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కూడా ‘స్పిరిట్’ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ 60 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు ప్రభాస్ వేరే సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదు.

Spirit

ప్రభాస్ లుక్ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా గోప్యత వహిస్తున్నట్టు వినికిడి. ప్రభాస్ కి జోడీగా ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ టాక్ ప్రకారం, ‘స్పిరిట్’ లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఒక ముఖ్య పాత్రకి ఎంపికైందట.

kajol in prabhas spirit

కాజోల్ ‘స్పిరిట్’ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కూడా అక్కడి మీడియా కథనాలు పుట్టించింది. సాధారణంగా ఆమె ఈ మధ్య ప్రతి ఆఫర్ ను ఓకే చేయడం లేదు. బాగా నచ్చితే తప్ప ఎంత పారితోషికం ఆఫర్ చేసినా ఆమె ఏ ప్రాజెక్టుకి ఎస్ చెప్పడం లేదు. అలాంటిది ‘స్పిరిట్’ సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుంది అంటే కచ్చితంగా ఆమెది పవర్ఫుల్ రోల్ అని అర్ధం చేసుకోవచ్చు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా క్యాస్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అవసరం లేకపోతే స్టార్స్ ని తీసుకొచ్చి తన సినిమాలో పెట్టుకోడు. అయితే కాజల్ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రావాల్సి ఉంది.

మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajol
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Tollywood

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version