Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Bommarillu Bhaskar: గతం తవ్వి కొత్త బజ్‌ క్రియేట్‌ చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌

Bommarillu Bhaskar: గతం తవ్వి కొత్త బజ్‌ క్రియేట్‌ చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌

  • October 18, 2021 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bommarillu Bhaskar: గతం తవ్వి కొత్త బజ్‌ క్రియేట్‌ చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌

ముగ్గురు హీరోల మల్టీస్టారర్‌… ఈ సౌండే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ. ఇలాంటి ఓ సినిమా రావాల్సింది ఆగిపోయింది అనే విషయం తెలుసా? ఆదివారం ఉదయం నుండి సోషల్‌ మీడియాలో ఇదే చర్చ. నిజానికి ఈ చర్చ మొదలైంది బొమ్మరిల్లు భాస్కర్‌ నుంచే. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ప్రచారంలో భాగంగా భాస్కర్‌ మాట్లాడుతూ… ‘ఒంగోలు గిత్త’ తర్వాత ఎందుకు గ్యాప్‌ వచ్చిందో చెప్పాడు. అప్పుడు ముగ్గురు హీరోల మల్టీస్టారర్‌ అని అన్నాడు. దీంతో ఏంటా సినిమా అని వెతికేస్తున్నారు.

ఈ సినిమా ఏంటై ఉండొచ్చు అని గూగుల్‌లో వెతుకుతుంటే అసలు సమాచారం బయటికొచ్చింది. భాస్కర్‌ చేస్తామనుకున్న సినిమా దిల్‌ రాజు బ్యానర్‌లో అట. దీని బట్టి చిన్న క్లారిటీ వచ్చుండాలి. లేకపోతే మేమే చెబుతాం. గూగుల్‌లో పాత సమాచారం ప్రకారం చూస్తే… ఆ సినిమా ‘బెంగుళూరు నాటకల్‌’ రీమేక్‌. తమిళంలో రానా, బాబీ సింహా చేసిన సినిమా అది. మలయాళంలో అయితే ‘బెంగుళూరు డేస్‌’ పేరుతో దుల్కర్‌ సల్మాన్‌, ఫహద్‌ ఫాజిల్‌, నివిన్‌ పౌలి చేశారు.

ఆ సినిమాను తెలుగులో నాగచైతన్య, ఎన్టీఆర్‌… మరో హీరోత చేద్దాం అనుకున్నారు దిల్‌ రాజు. దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ అనుకున్నారు. ఈ కథ మీద భాస్కర్‌ కొన్ని రోజులు వర్క్‌ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా ఊసు వినిపించలేదు. దీంతో ఈ వార్త పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు భాస్కర్‌ మళ్లీ ఆ విషయం బయటకు తీశాడు. అయితే అప్పుడు డేట్లు కుదరక అగిపోయింది ఆ సినిమా అని చెప్పాడు. చేసుంటే ఎలా ఉండేదో కదా.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bomarillu Bhascer
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

1 hour ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

10 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

56 mins ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

2 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version