Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల పై బోయపాటి షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోల పై బోయపాటి షాకింగ్ కామెంట్స్

  • September 10, 2019 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల పై బోయపాటి షాకింగ్ కామెంట్స్

ఊర మాస్ సినిమాలకి ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ అంటే బోయపాటి శ్రీను పేరే చెప్తారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈయన ఏ సినిమా మొదలు పెట్టలేదు. ఈఏడాది ‘వినయ విధేయ రామ’ చిత్రంతో పెద్ద డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. అంతేనా ఆ చిత్రం హీరో రాంచరణ్ కు ‘రంగస్థలం’ చిత్రంతో వచ్చిన మంచి పేరుని మొత్తం ‘వినయ విధేయ రామా’ చిత్రంతో చెడగొట్టాడు. దీంతో ఈ డైరెక్టర్ పేరు చెప్తే స్టార్ హీరోలే కాదు మీడియం హీరోలు కూడా భయపడుతున్నారు. ఆఖరికి బాలయ్య బాబు కూడా బోయపాటికి ఛాన్స్ ఇవ్వలేదు. ‘ఎన్టీఆర్’ తరువాత బోయపాటిని కాదని కె.ఎస్.రవికుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న బోయపాటి.. తెలిసిన వాళ్ళ సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నాడు.

boyapati-srinu-shocking-comments-on-tollywood-star-heros1

ఇటీవల ‘పహిల్వాన్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు బోయపాటి శ్రీను. ఈ వేడుకలో బోయపాటి మాట్లాడుతూ… “ఇప్పుడు హీరోలు మారిపోయారు. కథలు డిమాండ్ చేస్తే మన హీరోలు ఎలా కావాలంటే అలా మారిపోతున్నారు. రాంచరణ్ ‘రంగస్థలం’ కోసం.. బన్నీ ‘సరైనోడు’ కోసం.. ప్రభాస్ ‘సాహో’ ‘బాహుబలి’ కోసం చాలా మారిపోయారు. అంతెందుకు బాలయ్య కూడా ఇప్పుడు తాను చేస్తున్న సినిమా కోసం 11 కేజీలు తగ్గిపోయాడు. సుదీప్ కూడా తన సినిమాల కోసం మారిపోతున్నాడు.. భాషలతో పని లేకుండా కేవలం కథలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఒక్క డిజాస్టర్ పడగానే బోయపాటి ఆటిట్యూడ్ బాగా తగ్గిందే అంటూ’ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #Boyapati Srinu
  • #NTR
  • #Prabahs
  • #Ram Charan

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

23 mins ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

4 mins ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

1 hour ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

2 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version