ఆ పార్టీలో బ్రహ్మాజీ కూడా ఉన్నాడు!
- March 28, 2016 / 07:43 AM ISTByFilmy Focus
హీరో నవదీప్ ఫాం హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని, పోలీసులు దాడి చేయగా అక్కడనున్న ప్రముఖులు పారిపోయారని కధనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నవదీప్ స్పందిస్తూ అది రేవ్ పార్టీ కాదని కుటుంబ సభ్యులంతా కలిసి గృహవేశ కార్యక్రమంలో పాల్గొన్నామని వివరణ ఇచ్చాడు.
ఇప్పుడు మరో నటుడు బ్రహ్మాజీ ఈ కధనాల పై స్పందించాడు. నవదీప్ పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలన్న బ్రహ్మాజీ ఆపార్టీలో నేనూ వున్నానని, ఇది పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న ఫాం హౌస్ పార్టీని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.
News about @pnavdeep26 is utterly baseless.I was there with my family too..it’s farm house party with kids n families.
— BRAHMAJI (@actorbrahmaji) March 26, 2016
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














