Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Brahmāstra: ఈ భారీ బడ్జెట్ సినిమాలోని సీన్లు కాపీనా?

Brahmāstra: ఈ భారీ బడ్జెట్ సినిమాలోని సీన్లు కాపీనా?

  • June 21, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmāstra: ఈ భారీ బడ్జెట్ సినిమాలోని సీన్లు కాపీనా?

రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రం సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తుండటంతో జక్కన్న అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా సౌత్ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లోని గ్రాఫిక్స్ సన్నివేశాలు నాసిరకంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు కొన్ని సీన్లను అక్వామాన్ సినిమా నుంచి కాపీ చేశారని కామెంట్లు చేస్తున్నారు. రెండు పోస్టర్లను పోల్చి చూస్తూ నెటిజన్లు ఈ తరహా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బ్రహ్మాస్త్రం డైరెక్టర్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పురాణగాథల్లోని శివుని పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని శివుని ఆయుధం శూలం అని అందువల్ల ఈ సినిమా గురించి కాపీ అని కామెంట్లు చేయడం సరికాదని స్పందిస్తున్నారు.

వరుసగా బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న నేపథ్యంలో బ్రహ్మాస్త్రం సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో నాగ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో సక్సెస్ సాధించారు. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమాలో నటించనుండగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

నాగార్జున కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మరోవైపు సినిమాలతో నాగార్జున బిజీ అవుతున్నారు. గతంతో పోలిస్తే నాగ్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Ayan Mukherji
  • #Brahmastra
  • #karan johar
  • #Rajamouli

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

5 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

9 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

10 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

8 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

9 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

10 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version