Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ కి ఇది “బ్రేకప్ నామ సంవత్సరం”

బాలీవుడ్ కి ఇది “బ్రేకప్ నామ సంవత్సరం”

  • June 6, 2016 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ కి ఇది “బ్రేకప్ నామ సంవత్సరం”

మన తెలుగు సంవత్సరాలకు “విరోధి, దుర్ముఖి” నామ సంవత్సరాలు అని పేర్లున్నట్లుగా.. బాలీవుడ్ కి ఈ ఏడాది “బ్రేకప్ నామ సంవత్సరం” అని పేరు ఫిక్స్ చేసేస్తే సరి. అందుకు కారణంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకూ ఏదో ఒక కారణంగా ఎవరో ఒక జంట విడిపోతూనే ఉన్నారు. పెళ్ళైన వారు విడాకులకు సిద్ధమవుతుండగా.. పెళ్ళి చేసుకోకుండా “లివ్ ఇన్ రిలేషన్ షిప్”లో ఉన్నవాళ్ళందరూ.. సింగిల్ గా మారిపోతున్నారు.

హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, బాబీ డియోల్, సుశాంత్ సింగ్ రాజ్ పుట్, అనుష్క శర్మ, మలైకా అరోరా, శిల్పాశెట్టి.. ఇలా చెప్పుకొంటు పోతే చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు ఉవ్విళ్ళూతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం. బిపాసాతో సాగిన లివి ఇన్ రిలేషన్ అనంతరం రెండేళ్లకు ముందు తన సన్నిహితురాలు ప్రియాను వివాహమాడిన జాన్ ఇప్పుడు ఆమెతో తెగదెంపులు చేసుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడట. వీళ్ళ “బ్రేకప్” కి గొడవలు, అనుమానాలు కారణం కాదంట. వీళ్ళ కెరీర్ ల కారణంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ వస్తోందని, ఇద్దరికీ పొసగడం లేదని, అందుకే బ్రేకప్ అయిపోతున్నారని చెబుతున్నారు వారి సన్నిహితులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bipasha Basu
  • #Bollywood

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

37 seconds ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version