Bro Movie: ‘బ్రో’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Advertisement

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. జూలై 28 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 30.00 cr
సీడెడ్ 13.20 cr
ఉత్తరాంధ్ర 9.20 cr
ఈస్ట్ 6.40 cr
వెస్ట్ 5.60 cr
గుంటూరు 7.50 cr
కృష్ణా 5.08 cr
నెల్లూరు 3.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 80.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.00 cr
 ఓవర్సీస్ 12.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 97.98 cr (షేర్)

‘బ్రో’ (Bro Movie) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు.. అలాగే ఆంధ్రలో టికెట్ రేట్లు, ఎక్స్ట్రా షోలు లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ ను దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus