Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bro Movie: బ్రో సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా.. పవన్ ఫ్యాన్స్ కు పండగే అంటూ?

Bro Movie: బ్రో సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా.. పవన్ ఫ్యాన్స్ కు పండగే అంటూ?

  • July 15, 2023 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro Movie: బ్రో సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా.. పవన్ ఫ్యాన్స్ కు పండగే అంటూ?

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బ్రో మూవీ నుంచి రెండో సాంగ్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. బ్రో సినిమా ట్రైలర్ ఈ వారమే థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో బ్రో మూవీ గురించి పాజిటివ్ గా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో (Bro Movie) పవన్ 90 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. సమయం మనిషి రూపంలో వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ పాత్రను డిజైన్ చేశారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఒరిజినల్ తో పోల్చి చూస్తే ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారని త్రివిక్రమ్ మార్క్ చమక్కులు సినిమాలో ఎక్కువగానే ఉంటాయని భోగట్టా.

థమన్ బీజీఎం సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని సమాచారం అందుతోంది. థమన్ పాటలు మాత్రం మరీ అద్భుతంగా అయితే ఉండవని టాక్ వినిపిస్తోంది. బ్రో మూవీతో పవన్ ఖాతాలో మరో హిట్ ఖాయమని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహం అవసరం లేదని తెలుస్తోంది. పవన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరగాలని వరుస విజయాలతో పవన్ సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి. పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ తర్వాత సినిమాలపై సైతం అంచనాలు పెరుగుతున్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Ketika Sharma a
  • #pawan kalyan
  • #PKSDT
  • #Sai Dharam Tej

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version