Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘జగపతిబాబు’కి బంఫర్ ఆఫర్!!!

‘జగపతిబాబు’కి బంఫర్ ఆఫర్!!!

  • March 14, 2016 / 09:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జగపతిబాబు’కి బంఫర్ ఆఫర్!!!

మ్యాన్లీ స్టార్ జగపతి బాబు సినీ ఇండస్ట్రీ లో తన టైమ్ అయిపోయింది అని అనుకున్నాడు. కానీ బోయపాటి శ్రీను ‘లెజెండ్’ రూపంలో మళ్ళీ జగపతిని జగ్గు భాయ్ గా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే ఇక ఆతరువాత జగపతి బాబుకి మహర్దశ పట్టింది అనే చెప్పుకోవాలి. విషయం లోకి వెళితే….ప్రస్తుతం నేటి స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ విలన్ గా దూసుకుపోతున్నాడు మన జగపతి. లెజెండ్ సినిమాలో నట సింహం బాలయ్యకు యాంటీగా నటించి మెప్పించిన మన స్టైలిష్ విలన్ ఆ తరువాత శ్రీమంతుడు లో చాలా లవింగ్ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు.

ఇక ఆ తరువాత ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో స్టైలిష్ విలన్ గానే కాకుండా…చాలా ఆటిట్యూడ్, మరియు, తెలివిగల విలన్ గా అందరినీ మెప్పించాడు. ఇదిలా ఉంటే తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం….జగపతి బాబు ఇళయదళపతి విజయ్ 60వ సినిమాలో విలన్ గా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ పాత్ర చేసేందుకు జగపతికి దాదాపుగా 1.50 కోట్ల రూపాయలు సైతం ఇచ్చేందుకు నిర్మాత సిద్దం అయినట్లు  సమాచారం. టాలీవుడ్ లోనే కాకుండా…కోలీవుడ్ లో కూడా పాగా వేస్తున్న జగ్గు భాయ్, గతంలో మన తలైవార్ నటించిన లింగా సినిమాలో విలన్ గా మెరిసాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోవడంతో జగపతికి పెద్దగా పేరు రాలేదు. ఇక ఈ సారి మాత్రం మన జగపతి పంట పండినట్లే అంటున్నారు కోలీవుడ్ సినీ విశ్లేషకులు. మరి ఈ అవకాశం జగపతి బాబుకి ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=cbjAPJ8HtdY

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #jagapathi babu movies

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

56 seconds ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

45 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

24 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version