Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Most Eligible Bachelor: బ్యాచిలర్ విషయంలో బన్నీ వాస్ డెసిషన్ అదేనట..!

Most Eligible Bachelor: బ్యాచిలర్ విషయంలో బన్నీ వాస్ డెసిషన్ అదేనట..!

  • June 28, 2021 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor: బ్యాచిలర్ విషయంలో బన్నీ వాస్ డెసిషన్ అదేనట..!

థియేట‌ర్లు తెర‌చుకోవడానికి ప్రభుత్వం అనుమ‌తులు ఇచ్చినా.. ఇంకా థియేటర్లు రన్ అవడం లేదు. కొత్త సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల లాక్ డౌన్ నిబంధ‌న‌లు కొనసాగడమే అని తెలుస్తుంది.ఒక్క తెలంగాణ‌ మార్కెట్ ను బట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసుకోవాలి అని భావించడం లేదు.ఆంధ్ర మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్ లు కుదుటపడిన తర్వాతే కొత్త సినిమాలు విడుదలవుతాయి. పైగా థర్డ్ వేవ్ భయం కూడా జనాల్లో ఉంది కాబట్టి థియేట‌ర్లు తెర‌చుకున్నా జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడు ‘గీతా ఆర్ట్స్’ వంటి అగ్ర సంస్థ కూడా తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేసుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

‘జి.ఎ 2 పిక్చర్స్ వారు.. అఖిల్ తో నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’, నిఖిల్ తో నిర్మిస్తున్న `18 పేజీస్‌` చిత్రాలు… రెండు కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బన్నీ వాస్ మాట్లాడుతూ “ప‌రిస్థితులు ఇంకా చ‌క్క‌బ‌డినట్టు కనిపించడం లేదని మేము భావిస్తున్నాం. థియేట‌ర్లు తెరుచుకున్నా.. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు.అందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా శైలి ఎలా ఉందో అంచ‌నా వేయ‌డం కష్టంగా మారింది. ఓటిటి ల నుండీ మంచి ఆఫర్లు వస్తే .. త‌ప్ప‌కుండా ఆ దిశ‌గా ఆలోచిస్తాం“ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఈ రెండు చిత్రాలు ఓటిటిలో విడుదలయ్యే అవకాశం కలదు అని బన్నీ వాస్ హింట్ ఇచ్చారు.అయితే నాగార్జున ఇందుకు అంగీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్న? ఎందుకంటే తన కొడుకు అఖిల్ తో ఓ సాలిడ్ హిట్టు కొట్టించాలని ఆయన.. అతన్ని తీసుకెళ్లి అరవింద్ గారి చేతిలో పెట్టారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’ పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి పోయి పోయి ఈ సినిమాని థియేటర్లలో కాదని ఓటిటిలో విడుదల చేయడానికి నాగార్జున ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adityamusic
  • #Akhil Akkineni
  • #Allu Aravind
  • #Bommarillu bhaskar
  • #BunnyVas

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

22 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

3 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

3 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version