Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bunny Vas: సినిమా పైరసీ.. యువ నిర్మాత కీలక సూచనలు.. ప్రభుత్వం ఏం చేస్తుందో?

Bunny Vas: సినిమా పైరసీ.. యువ నిర్మాత కీలక సూచనలు.. ప్రభుత్వం ఏం చేస్తుందో?

  • February 7, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bunny Vas: సినిమా పైరసీ.. యువ నిర్మాత కీలక సూచనలు.. ప్రభుత్వం ఏం చేస్తుందో?

సంక్రాంతి ముందు వరకు టాలీవుడ్‌లో పైరసీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అంటే అప్పటివరకు పైరసీ లేదు అని కాదు కానీ.. సంక్రాంతికి ముందు వచ్చిన ఓ సినిమాకు జరిగిన తీవ్ర అన్యాయం తర్వాత పైరసీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఆ ఇబ్బంది పడిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు పైరసీ చేసి సంక్రాంతి సమయంలో బస్సుల్లో, లోకల్‌ టీవీల్లో వేశారు. ఆ సినిమా అంత ఇబ్బంది పడినా ఇండస్ట్రీ నుండి ఎవరూ ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు.

Bunny Vas

Bunny Vas about piracy

నిర్మాత కూడా ఓ చిన్న కంప్లైంట్‌ ఇచ్చారు. లోకల్‌ టీవీలో సినిమా టెలీకాస్ట్‌ చేసిన విషయంలో ఓ అరెస్టు కూడా జరిగింది. తాజాగా ఈ పైరసీ గురించి యువ నిర్మాత బన్ని వాస్‌ (Bunny Vasu)   స్పందించారు. ఈ విషయంలో పరిశ్రమ, ప్రభుత్వాలు ఎలా స్పందించాలి అనే విషయంలో ఆయన కొన్ని ఆస్తక్తికర సూచనలు చేశారు. మరి ఆయన మాటల్ని ఎవరు సీరియస్‌గా తీసుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

Tollywood Producer Bunny Vasu on Political Entry

సినిమాల పైరసీ విషయానికొస్తే.. ఒకప్పుడు థియేటర్ ప్రింట్లకు మాత్రమే పైరసీ వచ్చేఇది. అయితే ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఆ వీడియోలను కూడా పైరసీ చేస్తున్నారు. దీంతో ఇలా ఓటీటీలోకి సినిమా రావడం ఆలస్యం సినిమాను డౌన్‌లోడ్‌ చేసి సర్క్యులేట్‌ చేస్తున్నారు అని బన్ని వాస్‌ గుర్తు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు సోషల్‌ మీడియాలో సినిమాల వీడియోలు, లైవ్‌లు ఇచ్చేవారని.. వాటిని ఆయా సంస్థలు కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగాయి అని ఆయన అంటున్నారు.

వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఇప్పుడు సినిమాల లింక్‌లను సర్క్యులేట్‌ అవుతున్నాయని, వాటికి క్లిక్ చేసి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని ఆయన అంటున్నారు. వీటిని నియంత్రించాలంటే ఆ యాప్స్‌కు ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ వెళ్తే సమస్య తీరొచ్చు. దీనికి తగ్గట్టుగా పరిశ్రమ నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్‌లు వెళ్లాలి అనేది బన్ని వాస్‌ ఆలోచన. మరి ఆయన ఆలోచనకు టాలీవుడ్‌ నుండి ఎంతవరకు సపోర్టు చేస్తుంది, వాయిస్‌ రెయిజ్‌ చేస్తుంది అనేది చూడాలి.

‘కల్కి 2898 ఏడీ’ తేడా కొట్టేసింది.. నాని ఏం చేస్తాడో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vasu
  • #Game Changer

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version