Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిజినెస్ ఓకే.. సినిమా ఎలా ఉంటుందో..!

బిజినెస్ ఓకే.. సినిమా ఎలా ఉంటుందో..!

  • May 18, 2019 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిజినెస్ ఓకే.. సినిమా ఎలా ఉంటుందో..!

కోలీవుడ్ హీరో సూర్య కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్.జి.కే’. సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. ఈచిత్రానికి యూనిట్ సభ్యులు పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. మే 31 న ఈ చిత్రం విడుదలవుతున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. దీనికి కారణమేంటనేది చర్చనీయాంశం అయ్యింది.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్.జి.కె’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 9కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అయితే ఇది పెద్ద బిజినెస్ అయితే కాదు. ఇటీవల విడుదలైన సూర్య సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘సికిందర్’ సినిమా ఘోరంగా డిజాస్టర్ కావడంతో సూర్య మార్కెట్ కాస్త డౌన్ అయ్యింది. ఆ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల వరకూ పెట్టి కొనుగోలు చేశారు. కానీ అందులో సగం కూడా ఆ చిత్రం కలెక్ట్ చేయలేదు. ఇక్కడ నుండీ సూర్య మార్కెట్ బాగా డౌన్ అవుతూ వచ్చింది. అయితే గతేడాది సూర్య నటించిన ‘గ్యాంగ్’ చిత్రానికి 8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ చిత్రానికి మంచి టాక్ రాకపోయినప్పటికీ తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ‘ఎన్.జి.కె’ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తుండడంతో మంచి బిజినెస్ జరిగింది. మరి ఈ చిత్రం ఎటువంటి ఫలితాన్నిస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #Actress Rakul Preet
  • #Actress Sai Pallavi
  • #NGK
  • #NGK Movie Updates

Also Read

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

trending news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

33 mins ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

2 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

17 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

17 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

17 hours ago

latest news

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

4 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

29 mins ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

33 mins ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

42 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version