Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » పవన్ మూవీ రీరిలీజ్ బుకింగ్స్ లెక్కలివే.. అక్కడ అదుర్స్ అంటూ?

పవన్ మూవీ రీరిలీజ్ బుకింగ్స్ లెక్కలివే.. అక్కడ అదుర్స్ అంటూ?

  • February 5, 2024 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ మూవీ రీరిలీజ్ బుకింగ్స్ లెక్కలివే.. అక్కడ అదుర్స్ అంటూ?

పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కెమెరామేన్ గంగతో రాంబాబు మూవీ బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచినా పవన్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా రీరిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. కొన్ని థియేటర్లలో మాత్రం బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. ఎన్నికల సమయంలో రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచితే బుకింగ్స్ పరంగా మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. సినిమా రీరిలీజ్ కు సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో వేగం పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. కొన్ని ఏరియాలలో మాత్రం కెమెరామేన్ గంగతో రాంబాబు బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ తూటాలలా పేలాయి. ఈ సినిమాలో (Cameraman Gangatho Rambabu) పవన్ కు జోడీగా తమన్నా నటించారు.

పవన్ తమన్నా కాంబినేషన్ లో ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా పవన్ షూటింగ్ లకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. త్వరలో జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేయనుందో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Cameraman Gangatho Rambabu

పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరుస విజయాలతో పవన్ సత్తా చాటాలని రాజకీయాల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఒక్కో సినిమాకు 65 కోట్ల రూపాయల రేంజ్ లో పవన్ రెమ్యునరేషన్ ఉంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cameraman gangatho Rambabu
  • #pawan kalyan

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

8 mins ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 hour ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version