Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi, Pawan Kalyan: తమ్ముడి సినిమాకి అన్యాయం జరుగుతోంది చూడండి!

Chiranjeevi, Pawan Kalyan: తమ్ముడి సినిమాకి అన్యాయం జరుగుతోంది చూడండి!

  • February 24, 2022 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: తమ్ముడి సినిమాకి అన్యాయం జరుగుతోంది చూడండి!

‘శుభం కార్డు పడ్డట్లే… ఈ నెల మూడో వారంలోపు టాలీవుడ్‌ గుడ్‌ న్యూస్‌ వింటుంది’ – ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా. అంతమంది స్టార్ హీరోలు, దర్శకులు చెప్పిన మాట కదా.. పదే పదే వినే ఉంటారు. సినిమా పెద్దల టీమ్‌ను లీడ్‌ చేసిన చిరంజీవి తొలుత ఈ మాట చెప్పారు. అయితే అనుకున్న తేదీ, చెప్పిన టైమ్‌ అయిపోయింది కాబట్టి ఓసారి గుర్తు చేసే ప్రయత్నమే ఇది. బాసూ… చెప్పిన డేట్‌ అయిపోయింది. నెల పూర్తవ్వడానికే ఇంకా నాలుగు రోజులే ఉంది. ఏదా? శుభం కార్డు.

Click Here To Watch

‘‘సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అందరికీ లాభదాయకంగా ఉండేలా ఆయన తీసుకున్న నిర్ణయం సంతోషపరిచింది. ఐదో షోకు మేము అనుమతి కోరగా.. సీఎం ఆమోదం చెప్పారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ప్రత్యేకించి వెసులుబాటు కోరగా.. మరోసారి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. మూడో వారంలోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉంది’’ ఇదీ చిరంజీవి ఆ రోజు చెప్పిన మాటల సారాంశం.

అనుకున్నవన్నీ అనుకున్న సమయానికి అవ్వాలని లేదు. కానీ అనుకున్నవి అయిపోతాయేమో అనుకుని సినిమా విడుదలకు సిద్ధమైన సొంత తమ్ముడికి ఇబ్బంది కలుగుతోంది సార్‌ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్‌’ సినిమాకు ఏపీలో అదనపు ధర అవకాశం, అదనపు షో… లాంటి సౌకర్యాలు కల్పించలేదు. అలాగే పాత ధరలతోనే టికెట్లు అమ్మాల్సిందిగా ప్రభుత్వం తాఖీదులు ఇస్తోంది. లేదంటే చర్యలు తీసుకుంటామని కూడా చెబుతోంది. దీంతో ఎండ్‌ కార్డు ఎక్కడా అంటూ నెటిజన్లు, పవన్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు తెలంగాణలో సినిమాకు, సినిమా పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలుంటే… ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితే లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కమిటీ నుండి ఇంకా నివేదిక రాలేదని, అందులో టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వాయిదా పడింది అనే సన్నాయి నొక్కులు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంటో దేవుడికే ఎరుక. ఆఖరిలో సార్‌ ఫిబ్రవరి పూర్తవ్వడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Samyuktha

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

10 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 hour ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

8 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

8 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

8 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version