Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar: శంకర్ తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తారా?

Shankar: శంకర్ తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తారా?

  • January 20, 2025 / 11:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: శంకర్ తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తారా?

సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, నేషనల్ లెవెల్‌లో తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శంకర్ (Shankar) , ప్రతీసారి భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. కమర్షియల్ మసాలాతో పాటు మెసేజ్‌ని అందించే ఆయన సినిమాలకు థియేటర్‌లోనే చూడాలనిపించే హై స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో శంకర్ చేసిన కొన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులు అలాంటి ఫీలింగ్ కలిగించలేదు. రీసెంట్‌గా విడుదలైన “గేమ్ ఛేంజర్” (Game Changer)  సినిమా అనుకున్న స్థాయిలో పాజిటివ్ టాక్ ను సాధించలేకపోయింది.

Shankar

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి వసూళ్లు తక్కువగానే ఉండడంతో, శంకర్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ సినిమాల వైపు దృష్టి పెట్టాల్సిందిగా చాలామంది సూచిస్తున్నారు. ఆయన్ని ఒక సరికొత్త అటెంప్ట్ చేయమని అభిమానులు కోరుతున్నారు. చిన్న బడ్జెట్‌తో కూడా తన టేకింగ్ మేజిక్‌ను చూపించి మరొక సూపర్ హిట్ ఇవ్వాలని అభిమానుల ఆశ. అయితే శంకర్ ఇప్పటివరకు అలాంటి సినిమా చేసింది లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

Who Rejected Director Shankar Movies Before Game Changer (1)

మొదటి సినిమా నుంచి కూడా ఆయన కాన్సెప్ట్ లు ఓవర్ బడ్జెట్ అయినవే. అయితే ఒకప్పటి పరిస్థితులు వేరు. కాబట్టి ముందుగా శంకర్ 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ సినిమాతో ఒక హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. కథ, నటీనటుల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకుంటే, లో బడ్జెట్‌ సినిమాలు కూడా మంచి లాభాలు ఇవ్వగలవు. ఇక శంకర్ ఇండియన్ 3 కూడా లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే.

Director Shankar Shocking Comments on Game Changer making

ఇండియన్ 2 డిజాస్టర్ అయినప్పటికీ పార్ట్ 3 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో అద్భుతంగా ఉంటుందని ఒక హింట్ అయితే ఇచ్చారు. అయితే ఇండియన్ 3 డైరెక్ట్ గా ఓటీటీ లో రావచ్చని కూడా టాక్ వచ్చింది. ఒకవేళ శంకర్ ఇండియన్ 3లోకి ఫామ్ లోకి వస్తే ఆ తరువాత మళ్ళీ బిగ్ బడ్జెట్ సినిమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే చిన్న బడ్జెట్ లో ఒక హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Indian 3
  • #shankar

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version