Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Kiccha Sudeep Fans: కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ పై పోలీస్ కేసు!

Kiccha Sudeep Fans: కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ పై పోలీస్ కేసు!

  • September 6, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiccha Sudeep Fans: కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ పై పోలీస్ కేసు!

ఒక్కోసారి అతి అభిమానం వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ అలాంటి సమస్యలోనే ఇరుక్కున్నారు. అసలు విషయంలోకి వస్తే.. కన్నడ స్టార్ సుదీప్ ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఏటా ఆయన అభిమానులు సుదీప్ పుట్టినరోజుని ఎంతో ఘనంగా నిర్వహాయిస్తుంటారు. ఫ్లెక్సీలు కట్టడం, కేకులు కట్ చేయడం, అన్నదానాలు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది సుదీప్ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు చేసిన హడావిడి హద్దులు దాటింది.

బళ్లారిలోని సండూరి తాలూకా బండ్రి అనే ప్రాంతం దగ్గర సుదీప్ అభిమానులు కటౌట్ కట్టి దాని ముందు ఓ దున్నపోతుని బలిచ్చారు. సద్భావన పేరుతో ఇలా జీవ హింస చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సుమోటాగా కేసుని నమోదు చేశారు. ఇక సుదీప్ కెరీర్ విషయానికొస్తే.. కన్నడతో పాటు ఆయన తెలుగులో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఆయన ‘విక్రాంత్ రోణ’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా కథలో నటిస్తున్నారు. ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సుమోటా కేసుపై సుదీప్ కానీ ఆయన అభిమానులు కానీ స్పందించలేదు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor kiccha Sudeep
  • #Hero kiccha Sudeep
  • #kiccha Sudeep

Also Read

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

related news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

trending news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

1 hour ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

7 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

9 hours ago

latest news

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

2 hours ago
Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

3 hours ago
Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

2 days ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version